Telugu Lyrics
శ్రీనివాస శ్రీనివాస
సేవించిన వారికి శ్రీనివాస
సేవించిన వారికి శ్రీనివాస
సర్వ సంపదలొసగే శ్రీనివాస
సేవించిన వారికి శ్రీనివాస
వేడుకున్న వారికి శ్రీనివాస
వెలుగులనిచ్చే శ్రీనివాస
వేడుకున్న వారికి శ్రీనివాస
వెలుగులనిచ్చే శ్రీనివాస
నమ్మిన వారికి కల్పతరువై నిలిచే శ్రీనివాస
సేవించిన వారికి శ్రీనివాస
భువన భాస్కర శ్రీనివాస
భవ్య గుణ శోభి శ్రీనివాస
భువన భాస్కర శ్రీనివాస
భవ్య గుణ శోభి శ్రీనివాస
శరణాగత రక్షక శ్రీనివాస
సేవించిన వారికి శ్రీనివాస
అఖిల లోకాలకు అండ శ్రీనివాస
అనాథ రక్షక శ్రీనివాస
అఖిల లోకాలకు అండ శ్రీనివాస
అనాథ రక్షక శ్రీనివాస
భక్త జనపాల శ్రీనివాస
సేవించిన వారికి శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
సేవించిన వారికి శ్రీనివాస
సేవించిన వారికి శ్రీనివాస
సర్వ సంపదలొసగే శ్రీనివాస
సేవించిన వారికి శ్రీనివాస
English Lyrics / Transliteration
Srinivasa Srinivasa
Sevinchina vaariki Srinivasa
Sevinchina vaariki Srinivasa
Sarva sampadalosage Srinivasa
Sevinchina vaariki Srinivasa
Vedukunna vaariki Srinivasa
Velugulaniche Srinivasa
Vedukunna vaariki Srinivasa
Velugulaniche Srinivasa
Nammina vaariki Kalpataruvai niliche Srinivasa
Sevinchina vaariki Srinivasa
Bhuvanabhaaskara Srinivasa
Bhavya guna sobhi Srinivasa
Bhuvanabhaaskara Srinivasa
Bhavya guna sobhi Srinivasa
Sharanagatha rakshaka Srinivasa
Sevinchina vaariki Srinivasa
Akhila lokalaku anda Srinivasa
Anaadha rakshaka Srinivasa
Akhila lokalaku anda Srinivasa
Anaadha rakshaka Srinivasa
Bhaktha janapala Srinivasa
Sevinchina vaariki Srinivasa
Srinivasa Srinivasa
Srinivasa Srinivasa
Sevinchina vaariki Srinivasa
Sevinchina vaariki Srinivasa
Sarva sampadalosage Srinivasa
Sevinchina vaariki Srinivasa