Telugu Lyrics
వేంకటేశ్వర స్వామియే నేనే
నామమున పులకించె నా చెన్నుడు
వేంకటేశ్వర స్వామియే నేనే
గోవింద గోవింద అనగనే
గోవింద గోవింద అనగనే
అదిగో చూడు అలివేలు మంగ
వంగి నమస్కరించె నా చెన్నుడు
వేంకటేశ్వర స్వామియే నేనే
కలియుగ వరద వేంకటగిరి
కొలిచేవారికి కొంగు బంగారము
కలియుగ వరద వేంకటగిరి
కొలిచేవారికి కొంగు బంగారము
మాధవా మాధవా మాధవా
మాధవా మాధవా మాధవా
నారాయణ నారాయణ అనగనే
నారాయణ నారాయణ అనగనే
అదిగో చూడు లక్ష్మీదేవి
వంగి నమస్కరించె నా చెన్నుడు
వేంకటేశ్వర స్వామియే నేనే
నామమున పులకించె నా చెన్నుడు
వేంకటేశ్వర స్వామియే నేనే
నామమున పులకించె నా చెన్నుడు
వేంకటేశ్వర స్వామియే నేనే
English Lyrics / Transliteration
Venkateswara swamiye nene
Namamuna pulakinche naa chennudu
Venkateswara swamiye nene
Govinda Govinda anagane
Govinda Govinda anagane
Adigo choodu Alivelu Manga
Vangi namaskariche naa chennudu
Venkateswara swamiye nene
Kaliyuga varada Venkatagiri
Kolichevariki kongu bangaramu
Kaliyuga varada Venkatagiri
Kolichevariki kongu bangaramu
Madhava Madhava Madhava
Madhava Madhava Madhava
Narayana Narayana anagane
Narayana Narayana anagane
Adigo choodu Lakshmi Devi
Vangi namaskariche naa chennudu
Venkateswara swamiye nene
Namamuna pulakinche naa chennudu
Venkateswara swamiye nene
Namamuna pulakinche naa chennudu
Venkateswara swamiye nene