Telugu Lyrics
తిరుమల శిఖరం పైన తిరునామం వెలిగే గోపురం
వెంటేశ్వరా వెంకటేశ్వరా
వెంకటేశ్వరా వెంకటేశ్వరా
అష్టలక్ష్మి సమేతుడై అపురూపంగా వెలిగే రూపం
అష్టలక్ష్మి సమేతుడై అపురూపంగా వెలిగే రూపం
వెంకటేశ్వరా వెంకటేశ్వరా
వెంకటేశ్వరా వెంకటేశ్వరా
తారక మంత్రోచ్ఛారణతో తాళం వేసేటి పాదాలు
తారక మంత్రోచ్ఛారణతో తాళం వేసేటి పాదాలు
పద్మనాభుడు వీడు పద్మనాభుడు వీడు
వెంకటేశ్వరా వెంకటేశ్వరా
వెంకటేశ్వరా వెంకటేశ్వరా
నారాయణా హరి గోవిందా
నారాయణా హరి గోవిందా
నారాయణా హరి గోవిందా
నారాయణా హరి గోవిందా
లోకైక రక్షకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి
లోకైక రక్షకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి
శ్రీ వేంకటేశ్వర స్వామి
శ్రీ వేంకటేశ్వర స్వామి
అఖిల విశ్వాలకూ మూలమైన అద్భుత దివ్య స్వరూపం
అఖిల విశ్వాలకూ మూలమైన అద్భుత దివ్య స్వరూపం
అద్భుత దివ్య స్వరూపం
అద్భుత దివ్య స్వరూపం
శ్రీనివాసా శ్రీనివాసా
శ్రీనివాసా శ్రీనివాసా
శ్రీనివాసా శ్రీనివాసా
శ్రీనివాసా శ్రీనివాసా
కలియుగ దైవం నువ్వే కలకాలం మాకు తోడు
కలియుగ దైవం నువ్వే కలకాలం మాకు తోడు
కలకాలం మాకు తోడు
కలకాలం మాకు తోడు
శరణాగత రక్షకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి
శరణాగత రక్షకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి
శ్రీ వేంకటేశ్వర స్వామి
శ్రీ వేంకటేశ్వర స్వామి
భువనైక వీరుడవైన భుజ బల పరాక్రమ శాలి
భువనైక వీరుడవైన భుజ బల పరాక్రమ శాలి
భుజ బల పరాక్రమ శాలి
భుజ బల పరాక్రమ శాలి
వెంకటేశ్వరా వెంకటేశ్వరా
వెంకటేశ్వరా వెంకటేశ్వరా
వెంకటేశ్వరా వెంకటేశ్వరా
వెంకటేశ్వరా వెంకటేశ్వరా
English Lyrics / Transliteration
Tirumala sikharam paina tirunamam velige gopuram
Venkateswara Venkateswara
Venkateswara Venkateswara
Ashtalakshmi sametudai apurupanga velige roopam
Ashtalakshmi sametudai apurupanga velige roopam
Venkateswara Venkateswara
Venkateswara Venkateswara
Tarakam mantrauchcharanatho thalam cheseti padalu
Tarakam mantrauchcharanatho thalam cheseti padalu
Padmanabhudu veedu Padmanabhudu veedu
Venkateswara Venkateswara
Venkateswara Venkateswara
Narayana Hari Govinda
Narayana Hari Govinda
Narayana Hari Govinda
Narayana Hari Govinda
Lokaiika rakshakudaina Sri Venkateswara swami
Lokaiika rakshakudaina Sri Venkateswara swami
Sri Venkateswara swami
Sri Venkateswara swami
Akhila vishalaku mulamaina adbhuta divya swaroopam
Akhila vishalaku mulamaina adbhuta divya swaroopam
Adbhuta divya swaroopam
Adbhuta divya swaroopam
Srinivasa Srinivasa
Srinivasa Srinivasa
Srinivasa Srinivasa
Srinivasa Srinivasa
Kaliyuga daivam nuvve kalakalam maku thodu
Kaliyuga daivam nuvve kalakalam maku thodu
Kalakalam maku thodu
Kalakalam maku thodu
Sharanagatha rakshakudaina Sri Venkateswara swami
Sharanagatha rakshakudaina Sri Venkateswara swami
Sri Venkateswara swami
Sri Venkateswara swami
Bhuvanaiika veerudavaina bhuja bala parakrama shaali
Bhuvanaiika veerudavaina bhuja bala parakrama shaali
Bhuja bala parakrama shaali
Bhuja bala parakrama shaali
Venkateswara Venkateswara
Venkateswara Venkateswara
Venkateswara Venkateswara
Venkateswara Venkateswara