Telugu Lyrics
నారాయణా హరి గోవిందా
శ్రీ వేంకటేశ్వర గోవిందా
శ్రీ వేంకటేశ్వర గోవిందా
వెంకటగిరి వేంకటేశ్వరా
శ్రీనివాసా శ్రీపతి గోవిందా
కలియుగ వరద కరుణామయా
కలియుగ వరద కరుణామయా
నా జీవనమా శ్రీరంగా
శ్రీనివాసా శ్రీపతి గోవిందా
వృషభాద్రి వాసా వేంకటరమణా
పురుషోత్తమా పుండరీకాక్షా
శ్రీనివాసా శ్రీపతి గోవిందా
శ్రీనివాసా శ్రీపతి గోవిందా
పాప విమోచన మాధవా
పాహిమాం పాహిమాం శ్రీకృష్ణా
శ్రీనివాసా శ్రీపతి గోవిందా
శ్రీనివాసా శ్రీపతి గోవిందా
వెంకటగిరి వేంకటేశ్వరా
శ్రీనివాసా శ్రీపతి గోవిందా
కలియుగ వరద కరుణామయా
కలియుగ వరద కరుణామయా
నా జీవనమా శ్రీరంగా
శ్రీనివాసా శ్రీపతి గోవిందా
English Lyrics / Transliteration
Naaraayanaa Hari Govindaa
Sri Venkateswara Govindaa
Sri Venkateswara Govindaa
Venkatagiri Venkateswaraa
Srinivaasaa Sripati Govindaa
Kaliyuga Varada Karunamayaa
Kaliyuga Varada Karunamayaa
Naa Jeevanamaa Srirangaa
Srinivaasaa Sripati Govindaa
Vrushabhaadri Vaasaa Venkataramanaa
Purushothamaa Pundareekaakshaa
Srinivaasaa Sripati Govindaa
Srinivaasaa Sripati Govindaa
Paapa Vimochana Maadhavaa
Paahimaam Paahimaam Srikrishnaa
Srinivaasaa Sripati Govindaa
Srinivaasaa Sripati Govindaa
Venkatagiri Venkateswaraa
Srinivaasaa Sripati Govindaa
Kaliyuga Varada Karunamayaa
Kaliyuga Varada Karunamayaa
Naa Jeevanamaa Srirangaa
Srinivaasaa Sripati Govindaa