Telugu Lyrics
నీ అందాల సీమల చూడాలి
ఆడాలి ఆడాలి ఆడాలి
నీ ఒడిలోన ఆడాలి
ఓ నా స్వామి ఓ నా స్వామి
నీలో నిండిన శాంతిని
చూడాలి చూడాలి చూడాలి
నీ అందాల సీమల చూడాలి
పసిడి వన్నెల మేడలు
పల్లవించే వీధులు
పుష్ప సౌరభాల పుణ్యక్షేత్రాలు
విశాలమైన నీ దేవాలయం
వింధ్యగిరుల నీ ధామం
అందులోనే నేను సంచరింతును
శ్రీ వేంకటేశ్వర మాధూర౦జలి
చూడాలి చూడాలి చూడాలి
నీ అందాల సీమల చూడాలి
ఆడాలి ఆడాలి ఆడాలి
నీ ఒడిలోన ఆడాలి
నందనవన వనమాలలు
నవరత్న దీపమాలలు
నవనాధులకు నిలయం నీ దివ్యక్షేత్రం
అందమైన నీ పురము
అపురూపమైన నీ నగరము
అన్ని లోకాలకు అది మకుట౦
శ్రీ వేంకటేశ్వర మాధూర౦జలి
చూడాలి చూడాలి చూడాలి
నీ అందాల సీమల చూడాలి
ఆడాలి ఆడాలి ఆడాలి
నీ ఒడిలోన ఆడాలి
ఓ నా స్వామి ఓ నా స్వామి
నీలో నిండిన శాంతిని
చూడాలి చూడాలి చూడాలి
నీ అందాల సీమల చూడాలి
English Lyrics / Transliteration
Nee andala seemala choodali
Aadali aadali aadali
Nee odilona aadali
O naa swami O naa swami
Neelo nindina shanthini
Choodali choodali choodali
Nee andala seemala choodali
Pasidi vannela medalu
Pallavinche veedhulu
Pushpa sourabhala punyakshetramulu
Vishalamaina nee devalayam
Vindhyagirula nee dhamam
Andulone nenu sancharinthunu
Sri Venkateswara Madhuraanjali
Choodali choodali choodali
Nee andala seemala choodali
Aadali aadali aadali
Nee odilona aadali
Nandanavana vanamalalu
Navaratna deepamalalu
Navanaathulaku nilayam nee divyakshetram
Andamaina nee puramu
Apurupamaina nee nagaramu
Anni lokalaku adi makutam
Sri Venkateswara Madhuraanjali
Choodali choodali choodali
Nee andala seemala choodali
Aadali aadali aadali
Nee odilona aadali
O naa swami O naa swami
Neelo nindina shanthini
Choodali choodali choodali
Nee andala seemala choodali