Telugu Lyrics
శ్రీ వేంకటేశ్వరా శ్రీనివాసా
అఘోర రూపమున వెలసిన శ్రీ వేంకటేశ్వరా
అఖిల లోకములకూ ఆధారమా
పద్మ పత్ర విశాలాక్ష శ్రీ వేంకటేశ్వరా
పద్మనాభా శ్రీనివాసా
పాలకడలిలోన శయనించిన శ్రీ వేంకటేశ్వరా
పవనసుత వరప్రద శ్రీనివాసా
బంగారు గరుడవాహనారూఢ శ్రీ వేంకటేశ్వరా
బంగారు శ్రీనివాసా
లక్ష్మీ దేవి నొసట తిలకానివై వెలసిన శ్రీ వేంకటేశ్వరా
లలిత శ్రీనివాసా
వేద పురాణములందు కీర్తింపబడిన శ్రీ వేంకటేశ్వరా
వేంకట శ్రీనివాసా
భక్తజనముల మొరలాలించి వరములొసగిన శ్రీ వేంకటేశ్వరా
భక్తశ్రీనివాసా
కలియుగ వరదాత శ్రీ వేంకటేశ్వరా
కరుణామయా శ్రీనివాసా
నారాయణ శ్రీ వేంకటేశ్వరా
నారసింహ శ్రీనివాసా
అన్నమాచార్యుల పాటలలొ తొంగి చూచిన శ్రీ వేంకటేశ్వరా
అపురూప శ్రీనివాసా
మానస దేవాలయములో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరా
మనోహర శ్రీనివాసా
మా శ్రీనివాసా శ్రీ వేంకటేశ్వరా
మా శ్రీనివాసా శ్రీ వేంకటేశ్వరా
English Lyrics / Transliteration
Sri Venkateswara Srinivasa
Aghora rupamuna velasina Sri Venkateswara
Akhila lokamulaku adharama
Padma patra vishalaksha Sri Venkateswara
Padmanabha Srinivasa
Palakadalilona shayanchina Sri Venkateswara
Pavanusuta varapradha Srinivasa
Bangaru garudavahanarudha Sri Venkateswara
Bangaru Srinivasa
Lakshmi devi nosata tilakanivai velasina Sri Venkateswara
Lalitha Srinivasa
Veda puranamulandu keerthimpabadina Sri Venkateswara
Venkata Srinivasa
Bhaktajanamula mpralalinchi varamulosagina Sri Venkateswara
Bhakta Srinivasa
Kaliyuga varadhata Sri Venkateswara
Karunamaya Srinivasa
Narayana Sri Venkateswara
Narasimha Srinivasa
Annamacharyula patalalalo thongi chochina Sri Venkateswara
Apurupa Srinivasa
Manasa devalayamulo koluvai unna Sri Venkateswara
Manohara Srinivasa
Maa Srinivasa Sri Venkateswara
Maa Srinivasa Sri Venkateswara