Telugu Lyrics
నన్ను పట్టించుకోవేల
ఏమిటో ఈ దారుణమింక
నా కన్నులకెంత వేదన
యెలుగెత్తి ఎంత పిలిచినా
నన్ను పట్టించుకోవేల
ఏమిటో ఈ దారుణమింక
నా కన్నులకెంత వేదన
అలుపెరుగని నా మనసు
నీకై వేచియున్నది
గాలివలె నిన్నే చేరే
ఆశతో ఎదురుచూపుల
ఎంతొ కష్టాలు దాటి
ఒక్కసారి నీ చెంతచేరి
కన్నులలోన నీవే
కలిసిపోవాలని
యెలుగెత్తి ఎంత పిలిచినా
నన్ను పట్టించుకోవేల
ఏమిటో ఈ దారుణమింక
నా కన్నులకెంత వేదన
ఈ దినములాయె నీకోసం
నేను ఎన్నెన్నో పగలు రేయి
నీ ప్రేమకై ఇన్ని శ్రమల
ఏమి చేసిరి నా కర్మ
నిట్టూర్పులే నా జీవన
అంతా కన్నీరే ప్రాణ
ఈ బ్రతుకెంత యాతన
వదిలిపోనా ఈ జగం
యెలుగెత్తి ఎంత పిలిచినా
నన్ను పట్టించుకోవేల
ఏమిటో ఈ దారుణమింక
నా కన్నులకెంత వేదన
English Lyrics / Transliteration
Nannu pattinchukonvela
Emitō ee dāruṇamiṅka
Nā kannulakentha vēdana
Yelugethi entha pilichina
Nannu pattinchukonvela
Emitō ee dāruṇamiṅka
Nā kannulakentha vēdana
Aluperugani nā manasu
Neekai vēchiyunnadhi
Gālivalē ninnē chērē
Āśathō eduruchūpula
Entho kaṣṭālu dāṭi
Okkasāri nee chentachēri
Kannulalōna neeve
Kalisipōvālani
Yelugethi entha pilichina
Nannu pattinchukonvela
Emitō ee dāruṇamiṅka
Nā kannulakentha vēdana
Ee dinamulāye neekōsam
Nēnu ennennō pagalu rēyi
Nee prēmakai inni śramala
Ēmi chēsiri nā karma
Niṭṭūrpulē nā jīvana
Antā kannīrē prāṇa
Ee brathukentha yātana
Vadili pōnā ee jagam
Yelugethi entha pilichina
Nannu pattinchukonvela
Emitō ee dāruṇamiṅka
Nā kannulakentha vēdana