Telugu Lyrics
ఆరతులన్ని నీకే స్వామి
హారతులన్ని నీకే స్వామి
ధూప దీప నైవేద్యములన్ని
నీకే స్వామి
స్వామి నా దైవం నీవే
పూజలన్ని నీకే స్వామి
ఆరతులన్ని నీకే స్వామి
హారతులన్ని నీకే స్వామి
ధూప దీప నైవేద్యములన్ని
నీకే స్వామి
స్వామి నా దైవం నీవే
మంగళ సూత్రం తరుణులెపుడు
నీకు అర్పించి పూజింతురు
తొలి తొలి సంధ్య వేళలందు
నీకు భజనలొ నర్తింతురు
మంగళ సూత్రం తరుణులెపుడు
నీకు అర్పించి పూజింతురు
తొలి తొలి సంధ్య వేళలందు
నీకు భజనలొ నర్తింతురు
మమతల నిలయం నీవే
మా కనికరము నీవే
స్వామి నా దైవం నీవే
పూజలన్ని నీకే స్వామి
ఆరతులన్ని నీకే స్వామి
హారతులన్ని నీకే స్వామి
ధూప దీప నైవేద్యములన్ని
నీకే స్వామి
స్వామి నా దైవం నీవే
శరణు శరణు శ్రీ వేంకటేశ
శరణు శరణు నా శ్రీనివాస
శరణు శరణు శ్రీ వేంకటేశ
శరణు శరణు నా శ్రీనివాస
లోకముల కాపాడే నీకే
శరణు స్వామి
శరణు స్వామి
శరణు స్వామి
పూజలన్ని నీకే స్వామి
ఆరతులన్ని నీకే స్వామి
హారతులన్ని నీకే స్వామి
ధూప దీప నైవేద్యములన్ని
నీకే స్వామి
స్వామి నా దైవం నీవే
స్వామి నా దైవం నీవే
English Lyrics / Transliteration
Arathulanni neeke swami
Harathulanni neeke swami
Dhoopa deepa naivedyamulanni
Neeke swami
Swami naa daivam neeve
Poojalanni neeke swami
Arathulanni neeke swami
Harathulanni neeke swami
Dhoopa deepa naivedyamulanni
Neeke swami
Swami naa daivam neeve
Mangala sutram tharunuleppudu
Neeku arpinchi poojinthuru
Tholi tholi sandhya velalandu
Neeku bhajanalō narthinthuru
Mangala sutram tharunuleppudu
Neeku arpinchi poojinthuru
Tholi tholi sandhya velalandu
Neeku bhajanalō narthinthuru
Mamathala nilayam neeve
Maa kanikaramu neeve
Swami naa daivam neeve
Poojalanni neeke swami
Arathulanni neeke swami
Harathulanni neeke swami
Dhoopa deepa naivedyamulanni
Neeke swami
Swami naa daivam neeve
Sharanu Sharanu Sri Venkatesa
Sharanu Sharanu naa Srinivasa
Sharanu Sharanu Sri Venkatesa
Sharanu Sharanu naa Srinivasa
Lokamula kapade neeke
Sharanu swami
Sharanu swami
Sharanu swami
Poojalanni neeke swami
Arathulanni neeke swami
Harathulanni neeke swami
Dhoopa deepa naivedyamulanni
Neeke swami
Swami naa daivam neeve
Swami naa daivam neeve