Telugu Lyrics
లోకాలకు కాస్త వెలుగయ్యాను నేనే
ఓహోహో సాదుమయ్యాను నేనే సాధువయ్యాను నేనే
లోకాలకు కాస్త వెలుగయ్యాను నేనే
అడుగడుగునా అడుసులంటూ
అలసటతో అలమటించాను
ఎవరో వచ్చి చేయూతనిస్తే
ఎంతగానో ఎదిగిపోయాను
ఆశలన్నీ ఆకాశానికెగసి
ఆనందంతో ఆడి పాడాను
ఎంత సంతోషంగా ఉంటే
ఎంత సంతోషంగా ఉంటే
అంతకంతకు ఒంటరినయ్యాను
సాధుమయ్యాను నేనే సాధువయ్యాను నేనే
లోకాలకు కాస్త వెలుగయ్యాను నేనే
ఓహోహో సాదుమయ్యాను నేనే సాధువయ్యాను నేనే
లోకాలకు కాస్త వెలుగయ్యాను నేనే
గుండెలనిండా దాచుకున్న
గూడు కట్టుకున్న గాయాలను
వదలలేక వదిలిపెట్టలేక
వయసుతోనే వెళ్ళిపోతున్నాను
లోకమంతా ఒకటేనంటూ
కలిసి ఉంటే కలదని తెలిసి
బతుకు మొత్తం బంధాలకై
బతికేస్తాను కలకాలం
సాధుమయ్యాను నేనే సాధువయ్యాను నేనే
లోకాలకు కాస్త వెలుగయ్యాను నేనే
ఓహోహో సాదుమయ్యాను నేనే సాధువయ్యాను నేనే
లోకాలకు కాస్త వెలుగయ్యాను నేనే
English Lyrics / Transliteration
Lokaalaku kaasta velugayyanu nene
Oh ho ho saadhumiyyanu nene saadhuvayyanu nene
Lokaalaku kaasta velugayyanu nene
Adugaduguna adusulantu
Alasatatatho alamatinchaanu
Evaro vachi cheyoothanisthe
Enthagano edigipoyaanu
Aashalanni aakaashanikegasi
Aanandamtho aadi paadaanu
Entha santoshamgaa unte
Entha santoshamgaa unte
Anthakantaku ontarinayyanu
Saadhumiyyanu nene saadhuvayyanu nene
Lokaalaku kaasta velugayyanu nene
Oh ho ho saadhumiyyanu nene saadhuvayyanu nene
Lokaalaku kaasta velugayyanu nene
Gundelaniṇḍaa daachukunna
Goodu kaṭṭukunna gaayaalanu
Vadhalalekaa vadilipettalekaa
Vayasuthoṇe vellipothunnaanu
Lokamantha okaṭenaṇṭoo
Kalisi unte kaladhani telisi
Batthuku motham bandhaalakai
Batthikesthaanu kalakaalam
Saadhumiyyanu nene saadhuvayyanu nene
Lokaalaku kaasta velugayyanu nene
Oh ho ho saadhumiyyanu nene saadhuvayyanu nene
Lokaalaku kaasta velugayyanu nene