Telugu Lyrics
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
అంగీకరించి శ్రీపతి
అంగీకరించి శ్రీపతి
నీ శరణును చేర రమ్మంటివి
అంగీకరించి శ్రీపతి
నీ శరణును చేర రమ్మంటివి
అంగీకరించి శ్రీపతి
జన్మమెత్తినపుడు
నీ అండ నన్ను చేర
జన్మమెత్తినపుడు
నీ అండ నన్ను చేర
కరుణించు కేశవా
కరుణించు కేశవా
నే వేడిన దేవా
నే వేడిన దేవా
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
శరణు వేడరమ్మ
భక్తితోడనే
శరణు వేడరమ్మ
భక్తితోడనే
పరమేశు పాద పద్మములు
శరణు వేడరమ్మ
భక్తితోడనే
పరమేశు పాద పద్మములు
అంగీకరించి శ్రీపతి
నీ శరణును చేర రమ్మంటివి
అంగీకరించి శ్రీపతి
బాల్యము గడచిన
యవ్వనములో
బాల్యము గడచిన
యవ్వనములో
పాపము కలుగక
పాపము కలుగక
తప్పించు శ్రీహరి
తప్పించు శ్రీహరి
నా దారి చూపరా
నా దారి చూపరా
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
వృద్ధాప్యమందున
వచ్చి చేరగ
వృద్ధాప్యమందున
వచ్చి చేరగ
పట్టుదల తోడ
పట్టుదల తోడ
నీ పాదము చేర
నీ పాదము చేర
కరుణించు వేగమె
కరుణించు వేగమె
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
English Lyrics / Transliteration
Narayan Narayan
Narayan Narayan
Narayan Narayan
Narayan Narayan
Narayan Narayan
Narayan Narayan
Narayan Narayan
Angikarinchhi Sripathi
Angikarinchhi Sripathi
Nee sharanunu chera rammanthivi
Angikarinchhi Sripathi
Nee sharanunu chera rammanthivi
Angikarinchhi Sripathi
Janmametthinappudu
Nee anda nannu chera
Janmametthinappudu
Nee anda nannu chera
Karuninchu Keshava
Karuninchu Keshava
Ne vedina deva
Ne vedina deva
Narayan Narayan
Narayan Narayan
Narayan Narayan
Narayan Narayan
Sharanu vedaramma
Bhaktithodane
Sharanu vedaramma
Bhaktithodane
Parameshu pada padmamulu
Sharanu vedaramma
Bhaktithodane
Parameshu pada padmamulu
Angikarinchhi Sripathi
Nee sharanunu chera rammanthivi
Angikarinchhi Sripathi
Balyamu gadachina
Yavvanamulo
Balyamu gadachina
Yavvanamulo
Papamu kalugaka
Papamu kalugaka
Thappinchu Srihari
Thappinchu Srihari
Na daari chupura
Na daari chupura
Narayan Narayan
Narayan Narayan
Narayan Narayan
Narayan Narayan
Vruddhapyamanduna
Vachi cheraga
Vruddhapyamanduna
Vachi cheraga
Pattudala thoda
Pattudala thoda
Nee paadamu chera
Nee paadamu chera
Karuninchu vegme
Karuninchu vegme
Narayan Narayan
Narayan Narayan
Narayan Narayan
Narayan Narayan