Telugu Lyrics
గుండె లయ వేగం పెరిగింది
రైలు బండి కూత వస్తుంటే
గుండె లయ వేగం పెరిగింది
పరిగెడుతుంది కనులు నీ వైపే
వచ్చి నన్ను చేరవని
రైలు బండి కూత వస్తుంటే
గుండె లయ వేగం పెరిగింది
పసిడి వెలుగు కిరణాలన్నీ
చూపులన్ని అటువైపే
పసిడి వెలుగు కిరణాలన్నీ
చూపులన్ని అటువైపే
చిన్న చల్లని గాలి వీస్తుంటే
నవ్వే నువ్వే కనబడుతుంటే
రంగులన్నీ నీ రూపమాయే
చల్ల గాలికి తొలగి పోయె
రంగులన్నీ నీ రూపమాయే
చల్ల గాలికి తొలగి పోయె
పరిగెడుతుంది కనులు నీ వైపే
వచ్చి నన్ను చేరవని
రైలు బండి కూత వస్తుంటే
గుండె లయ వేగం పెరిగింది
పైట నీవు జార విడుస్తుంటే
గాలి వచ్చి లాగుతుంటే
పైట నీవు జార విడుస్తుంటే
గాలి వచ్చి లాగుతుంటే
పరువం దాచుకోలేక
పెదవులని దాచలేక
తళుకులన్నీ నీవేనంటుంటే
కలయికకు తపిస్తున్నట్టుంటే
తళుకులన్నీ నీవేనంటుంటే
కలయికకు తపిస్తున్నట్టుంటే
పరిగెడుతుంది కనులు నీ వైపే
వచ్చి నన్ను చేరవని
రైలు బండి కూత వస్తుంటే
గుండె లయ వేగం పెరిగింది
రైలు బండి కూత వస్తుంటే
గుండె లయ వేగం పెరిగింది
English Lyrics / Transliteration
Gunde laya vegam perigindi
Railu bandi kootha vasthunte
Gunde laya vegam perigindi
Parigeduthundi kanulu nee vaipe
Vachi nannu cheravani
Railu bandi kootha vasthunte
Gunde laya vegam perigindi
Pasidi velugu kiranalanni
Choopulanni atu vaipe
Pasidi velugu kiranalanni
Choopulanni atu vaipe
Chinna challani gaali veestunte
Navve nuvve kanabadutunte
Rangulanni nee roopamayae
Challa gaaliki tholagi poye
Rangulanni nee roopamayae
Challa gaaliki tholagi poye
Parigeduthundi kanulu nee vaipe
Vachi nannu cheravani
Railu bandi kootha vasthunte
Gunde laya vegam perigindi
Paita neevu jaara vidustunte
Gaali vachi laagutunte
Paita neevu jaara vidustunte
Gaali vachi laagutunte
Paruvam daachukoleka
Pedavulani daachaleka
Thalukulanni nee venantunte
Kalayikaku thapisthunnattunte
Thalukulanni nee venantunte
Kalayikaku thapisthunnattunte
Parigeduthundi kanulu nee vaipe
Vachi nannu cheravani
Railu bandi kootha vasthunte
Gunde laya vegam perigindi
Railu bandi kootha vasthunte
Gunde laya vegam perigindi