Telugu Lyrics
చుక్కలన్నీ ఏకమై, ఓ ముగ్గురమ్మల మూకుడై
పాలపుంత పల్లకిలో, పండుగ చేసుకుంటుంటే
వేడిరాయి వెన్నెలై, చల్లగ మారిపోతుంటే
అమ్మ చేతి వంట రుచి, అనంతమయి పోతుంటే
ఓ… ఓ…
పాలపుంత పల్లకిలో, పండుగ చేసుకుంటుంటే
వేడిరాయి వెన్నెలై, చల్లగ మారిపోతుంటే
అమ్మ చేతి వంట రుచి, అనంతమయి పోతుంటే
ఓ… ఓ…
English Lyrics / Transliteration
Chukkalanni ekamai, O muggurammala mookudai
Paalapunta pallakilo, Panduga chesukuntunte
Veedirayi vennelai, Challaga maaripotunte
Amma chethi vanta ruchi, Anantamayi potunte
O… O…
Paalapunta pallakilo, Panduga chesukuntunte
Veedirayi vennelai, Challaga maaripotunte
Amma chethi vanta ruchi, Anantamayi potunte
O… O…