Telugu Lyrics
శ్రీనివాసుడెంత ఏకాంతములో
శ్రీకృష్ణుడెంత ఏకాంతములో
ఆత్మలోన వెలుగు దివ్వెను
శ్రీకాంతుడెంత ఏకాంతములో
శ్రీనివాసుడెంత ఏకాంతములో
శ్రీకృష్ణుడెంత ఏకాంతములో
ఆత్మలోన వెలుగు దివ్వెను
నెలవంక నీదు నుదుటి విభూతి
నింగి సీమ నీదు నుదుటి సింధూరం
మెరిసేటి చందమామ నీదు నాసిక
పున్నమి నాడెంత సొగసుగా వెలుగొందునో
మరపురాని నీదు అడుగుజాడ
మనసులోన చెరగిపోదు కదా
ఇంతలోనె ఏమి మాయనో
ఏమాయెనో
శ్రీకాంతుడెంత ఏకాంతములో
శ్రీనివాసుడెంత ఏకాంతములో
శ్రీకృష్ణుడెంత ఏకాంతములో
ఆత్మలోన వెలుగు దివ్వెను
పారేటి సెలయేరు నీదు నవ్వు
పైపైకెగిసేటి అల నీదు ముఖము
ఏవేళ చూడనైనా ఏ దిక్కు చూడనైనా
నీ రూపమే కనబడునూ
ఒంటరిగా నీవు ఒదిగి వుంటే
ఓ యోగిలాగ యోచిస్తే
నీ దారి తానే తెలుపునో
ఏ మార్గమో
శ్రీకాంతుడెంత ఏకాంతములో
శ్రీనివాసుడెంత ఏకాంతములో
శ్రీకృష్ణుడెంత ఏకాంతములో
ఆత్మలోన వెలుగు దివ్వెను
English Lyrics / Transliteration
Srinivasudentha ekantamulo
Sri Krishnudentha ekantamulo
Aatmalona velugu divvenu
Srikanthudentha ekantamulo
Srinivasudentha ekantamulo
Sri Krishnudentha ekantamulo
Aatmalona velugu divvenu
Nelavanka needu nuduti vibhooti
Ningi seema needu nuduti sindhooram
Meriseti chandamaama needu naasika
Punnami naadenta sogasuga velugonduno
Marapurani needu adugujaada
Manasulona cherigipodu kadaa
Intalonene emi maayano
Emaayeno
Srikanthudentha ekantamulo
Srinivasudentha ekantamulo
Sri Krishnudentha ekantamulo
Aatmalona velugu divvenu
Paareti selayeru needu navvu
Paipaigisetee ala needu mukhamu
Evela choodanainaa E dikku choodanainaa
Nee roopame kanabadunoo
Ontarigaa neevu odigi vunte
O yogilaaga yochiste
Nee daari thaane telupuno
E maargamo
Srikanthudentha ekantamulo
Srinivasudentha ekantamulo
Sri Krishnudentha ekantamulo
Aatmalona velugu divvenu