Telugu Lyrics
యేమిటో నా మనసులో
యెప్పుడు వున్నావో
చెప్పలేను ప్రేమయే
ఏదో తెలియదు నేడు
నీ రూపమే కనగానే
నాలో ఏదో మార్పు
నీ మాటలే వినగానే
పొంగుతున్న ఈ భావం
యెమినోము నోచినవే
నా గుండెలో చేరితివే
యెమిటో నా మనసులో
యెప్పుడు వున్నావో
చెప్పలేను ప్రేమయే
ఏదో తెలియదు నేడు
యెప్పుడు వున్నావో
చెప్పలేను ప్రేమయే
ఏదో తెలియదు నేడు
నీ రూపమే కనగానే
నాలో ఏదో మార్పు
నీ మాటలే వినగానే
పొంగుతున్న ఈ భావం
యెమినోము నోచినవే
నా గుండెలో చేరితివే
యెమిటో నా మనసులో
యెప్పుడు వున్నావో
చెప్పలేను ప్రేమయే
ఏదో తెలియదు నేడు
English Lyrics / Transliteration
Yemito naa manasulo
Yeppudu unnāvo
Cheppalenu premayē
Edō teliyadu nēdu
Nee roopamē kanagānē
Naalō ēdō mārpu
Nee mātalē vinagānē
Pongutunna ee bhāvam
Yeminōmu nōchinavē
Naa gundelō chēritivē
Yemito naa manasulo
Yeppudu unnāvo
Cheppalenu premayē
Edō teliyadu nēdu
Yeppudu unnāvo
Cheppalenu premayē
Edō teliyadu nēdu
Nee roopamē kanagānē
Naalō ēdō mārpu
Nee mātalē vinagānē
Pongutunna ee bhāvam
Yeminōmu nōchinavē
Naa gundelō chēritivē
Yemito naa manasulo
Yeppudu unnāvo
Cheppalenu premayē
Edō teliyadu nēdu