Telugu Lyrics
చిన్న వయసులోనే
చీర కట్టుకొన్నావే
చిన్ని నవ్వులతో
మనసు దోచుకొన్నావే
చీర కట్టుకొన్నావే
చిన్ని నవ్వులతో
మనసు దోచుకొన్నావే
పండు వెన్నెలలో
పున్నమి రాత్రిన
పారాడే నడుముతో
పాల మీగడ వన్నెతో
ఆట పాటలలో
అందాల లీలలలో
పారేటి నదివో
పలికేటి పిలివో
చిలిపి చూపులతో
చిలికెడి నవ్వులతో
సిగ్గుల మొగ్గవో
సరసాల తొడవో
English Lyrics / Transliteration
Chinna vayasu lone
Cheera kattukonnave
Chinni navvutho
Manasu dochukonnave
Cheera kattukonnave
Chinni navvutho
Manasu dochukonnave
Pandu vennelalo
Punnami raatrina
Paarade nadumutho
Paala meegada vanne tho
Aata paatalalo
Andala leelalalo
Paareti nadivo
Paliketi pilivo
Chilipi choopulatho
Chilikeḍi navvulatho
Sigghula moggavo
Sarasala thodavo