Telugu Lyrics
సింధుర వదన సురవర వినాయక
నారద గాన ప్రియ నటవర వినాయక
నారాయణ నూతన వరవర వినాయక
శ్రీకర శుభకర సురవర వినాయక
సింధుర వదన సురవర వినాయక
నారద గాన ప్రియ నటవర వినాయక
నారాయణ నూతన వరవర వినాయక
అభయ వరద అఖిల లోకేశ్వర
అంబికా తనయ అఖిల లోకేశ్వర
శుభకర సుందర సురవర వినాయక
శ్రీకర శుభకర సురవర వినాయక
ఆది పూజ్యాయ నమః
అనంత రూపాయ నమః
అగ్ని బీజాయ నమః
అద్భుత శక్తియై నమః
ఏకదంతాయ నమః
శూర్పకర్ణాయ నమః
హేరంబాయ నమః
నమస్కృతాయ నమః
గణాధిపాయ నమః
గురుప్రసాయ నమః
గౌరీ పుత్రాయ నమః
నమస్కృతాయ నమః
లంబోదరాయ నమః
శ్రీకరాయ నమః
నమస్కృతాయ నమః
నమస్కృతాయ నమః
మోదక ప్రియాయ నమః
మహా కాయాయ నమః
ముదిత రూసాయ నమః
నమస్కృతాయ నమః
సర్వ దేవాయ నమః
సమర్పితాయ నమః
నమస్కృతాయ నమః
నమస్కృతాయ నమః
English Lyrics / Transliteration
Sindhura vadana suravara Vinayaka
Narada gaana priya natavara Vinayaka
Narayana nootana varavara Vinayaka
Sri kara shubha kara suravara Vinayaka
Sindhura vadana suravara Vinayaka
Narada gaana priya natavara Vinayaka
Narayana nootana varavara Vinayaka
Abhaya varada akhila lokeshwara
Ambika tanaya akhila lokeshwara
Shubha kara sundara suravara Vinayaka
Sri kara shubha kara suravara Vinayaka
Adi poojyaya namaha
Ananta roopaya namaha
Agni beejaya namaha
Adbhuta shaktiyai namaha
Ekadantaya namaha
Shoorpakarnaya namaha
Herambaya namaha
Namaskrutaya namaha
Ganadhipaya namaha
Guru prasaya namaha
Gowri putraya namaha
Namaskrutaya namaha
Lambodaraya namaha
Shri karaya namaha
Namaskrutaya namaha
Namaskrutaya namaha
Modaka priyaya namaha
Maha kayaya namaha
Mudita roosaya namaha
Namaskrutaya namaha
Sarva devaya namaha
Samarpitaya namaha
Namaskrutaya namaha
Namaskrutaya namaha