Telugu Lyrics
శుభకారా శుభకారా శుభమును కరుణించు
శంకర తనయా గణాధిప
శంకరాచార్యుల వారిచే
పూజలొందిన ఓ గణాధిప
శుభకారా శుభకారా శుభమును కరుణించు
లంబోధరా లంబోధరా
లంబముగా నున్న ఉదరముగల ఓ గణాధిప
శుభకారా శుభకారా శుభమును కరుణించు
శంకర తనయా గణాధిప
వినాయక విఘ్నేశ్వర
అష్టలక్ష్ముల తోడను
అనుగ్రహించు మా గణాధిప
శుభకారా శుభకారా శుభమును కరుణించు
శంకర తనయా గణాధిప
శంకర తనయా గణాధిప
English Lyrics / Transliteration
Shubhakara Shubhakara Shubhamunu karuninchu
Shankara tanaya Ganadhipa
Shankaracharyula variche
Poojalondina O Ganadhipa
Shubhakara Shubhakara Shubhamunu karuninchu
Lambodhara Lambodhara
Lambamuga nunna udaramu gala O Ganadhipa
Shubhakara Shubhakara Shubhamunu karuninchu
Shankara tanaya Ganadhipa
Vinayaka Vighneshwara
Ashta Lakshmulathodanu
Anugrahinchu Ma Ganadhipa
Shubhakara Shubhakara Shubhamunu karuninchu
Shankara tanaya Ganadhipa
Shankara tanaya Ganadhipa