Telugu Lyrics
అరె అరె మామా
అరె అరె మామా
అరె అరె మామా
వయసున్నమ్మాయి
నడిచే దారమ్మాయి
వయ్యారాలొలికి
వయ్యారాలొలికి
వచ్చిందమ్మాయ్
ఆరయ్యో మామా
అరె అరె మామా
అరె అరె మామా
అరె అరె మామా
అరె అరె మామా
నవ్విన నవ్వుల్లో
మురిపించే చుపుల్లో
మాయ చెయ్యగలదు
మాయ చెయ్యగలదు
మగువొకరుంది
ఆరయ్యో మామా
అరె అరె మామా
అరె అరె మామా
అరె అరె మామా
అరె అరె మామా
కళ్ళల్లో కొంటెదనం
పెదవుల్లో తీయదనం
కలిసుంటే కాను
కలిసుంటే కాను
కన్నెపిల్ల
ఆరయ్యో మామా
అరె అరె మామా
అరె అరె మామా
అరె అరె మామా
అరె అరె మామా
నడిచిన అడుగుల్లో
తనువొదిగే కులుకుల్లో
మెలితిరిగే కొమ్మ
మెలితిరిగే కొమ్మ
అపురూపమ్మ
ఆరయ్యో మామా
అరె అరె మామా
అరె అరె మామా
అరె అరె మామా
అరె అరె మామా
వయసున్నమ్మాయి
నడిచే దారమ్మాయి
వయ్యారాలొలికి
వయ్యారాలొలికి
వచ్చిందమ్మాయ్
ఆరయ్యో మామా
అరె అరె మామా
అరె అరె మామా
అరె అరె మామా
అరె అరె మామా
English Lyrics / Transliteration
Are are mama
Are are mama
Are are mama
Vayasunnammayi
Nadiche darammayi
Vayyaraloliki
Vayyaraloliki
Vachindammayi
Arayyo mama
Are are mama
Are are mama
Are are mama
Are are mama
Navvina navvullo
Muripinche chupullo
Maya cheyagaladu
Maya cheyagaladu
Maguvokarundi
Arayyo mama
Are are mama
Are are mama
Are are mama
Are are mama
Kallallo konte danam
Pedavullo teeyadanam
Kalisunte kanu
Kalisunte kanu
Kannepilla
Arayyo mama
Are are mama
Are are mama
Are are mama
Are are mama
Nadichina adugullo
Tanuvodige kulukullo
Melitirige komma
Melitirige komma
Apuroopammma
Arayyo mama
Are are mama
Are are mama
Are are mama
Are are mama
Vayasunnammayi
Nadiche darammayi
Vayyaraloliki
Vayyaraloliki
Vachindammayi
Arayyo mama
Are are mama
Are are mama
Are are mama
Are are mama