Telugu Lyrics
పురుషులకు స్త్రీలకు – పురుషులకు స్త్రీలకు
వింత గాధ వినుడీ – పురుషులకు స్త్రీలకు
ఏడు కొండల శ్రీ వేంకటేశ్వరస్వామి
లీల వినుడీ – పురుషులకు స్త్రీలకు
పురుషులకు స్త్రీలకు
పురుషులకు స్త్రీలకు
స్వామిని సేవించి – స్వామిని సేవించి
కోరిక తీరెను – కోరిక తీరెను
సుమతీ తన దంపతులకు
శ్రీ వేంకటేశ్వర కృప వలన
శ్రీ వేంకటేశ్వర కృప వలన
పుత్రుడు కలిగెను – పుత్రుడు కలిగెను
పుత్రుడు కలిగెను
సుమతీ తన దంపతులకు – సుమతీ తన దంపతులకు
శ్రీ వేంకటేశ్వర కృప వలన – శ్రీ వేంకటేశ్వర కృప వలన
పుత్రుడు కలిగెను – పుత్రుడు కలిగెను
పుత్రుడు కలిగెను – పుత్రుడు కలిగెను
పురుషులకు స్త్రీలకు – పురుషులకు స్త్రీలకు
వింత గాధ వినుడీ – పురుషులకు స్త్రీలకు
ఏడు కొండల శ్రీ వేంకటేశ్వరస్వామి
లీల వినుడీ – పురుషులకు స్త్రీలకు
పురుషులకు స్త్రీలకు
పురుషులకు స్త్రీలకు
ఆనందములొ తేలి – ఆనందములొ తేలి
వారి జన్మ సఫలమాయె – వారి జన్మ సఫలమాయె
శ్రీనివాస శరణు – శ్రీనివాస శరణు
అని వేడుకొనుచు – అని వేడుకొనుచు
అని వేడుకొనుచు
English Lyrics / Transliteration
Purushulaku streelaku – Purushulaku streelaku
Vinta gaadha vinudi – Purushulaku streelaku
Yedu kondala Sri Venkateshwaraswami
Leela vinudi – Purushulaku streelaku
Purushulaku streelaku
Purushulaku streelaku
Swamini sevinchi – Swamini sevinchi
Korika theerenu – Korika theerenu
Sumati thana dampatulaku
Sri Venkateshwara krupa valana
Sri Venkateshwara krupa valana
Putrudu kaligenu – Putrudu kaligenu
Putrudu kaligenu
Sumati thana dampatulaku – Sumati thana dampatulaku
Sri Venkateshwara krupa valana – Sri Venkateshwara krupa valana
Putrudu kaligenu – Putrudu kaligenu
Putrudu kaligenu – Putrudu kaligenu
Purushulaku streelaku – Purushulaku streelaku
Vinta gaadha vinudi – Purushulaku streelaku
Yedu kondala Sri Venkateshwaraswami
Leela vinudi – Purushulaku streelaku
Purushulaku streelaku
Purushulaku streelaku
Aanandamulo theli – Aanandamulo theli
Vaari janma saphalamaaye – Vaari janma saphalamaaye
Srinivasa sharanu – Srinivasa sharanu
Ani vedukonuchu – Ani vedukonuchu
Ani vedukonuchu