Telugu Lyrics
తూరుపు దిక్కున వెలసిన తోరణములే
తూరుపు దిక్కున వెలసిన తోరణములే
తోరణములే తోరణములే
అందాల లోకపు అందాలు
అందాల లోకపు అందాలు
అందమైన ఆ పడతులకు
ఆ పడతులకు ఆ పడతులకు
ఆ నవనారీమణులకు
తోరణములే తోరణములే
తోరణములే తోరణములే
సింగారములెన్నో చేసుకొని
సింగారములెన్నో చేసుకొని
తొలి సంధ్య వేళలందు
తొలి సంధ్య వేళలందు
తిరుగు చుండు ముద్దులారే
ముద్దులారే ముద్దులారే
తోరణములే తోరణములే
తోరణములే తోరణములే
English Lyrics / Transliteration
Turupu dikkuna velasina Toranamule
Turupu dikkuna velasina Toranamule
Toranamule Toranamule
Andala lokapu andalu
Andala lokapu andalu
Andamaina aa padathulaku
Aa padathulaku Aa padathulaku
Aa navanareemanulaku
Toranamule Toranamule
Toranamule Toranamule
Singaramulenno chesukoni
Singaramulenno chesukoni
Toli sandhya velalandu
Toli sandhya velalandu
Tirugu chundu muddulare
Muddulare Muddulare
Toranamule Toranamule
Toranamule Toranamule