Telugu Lyrics
మహారాజులొచ్చారు
మహారాజులొచ్చారు
రాజపుత్రులే వచ్చారు
రాజపుత్రులే వచ్చారు
మహారాజులొచ్చారు
రాజులారా రాజులారా
రాజపుత్రులారా
మీ అందరికీ స్వాగతం
మీ అందరికీ స్వాగతం
మీ అందరికీ స్వాగతం
మా ఊరికి మా ఊరికి
మీ అందరికీ స్వాగతం
అమ్మా చేతులెత్తెను
చేతులెత్తెను
అమ్మా చేతులెత్తెను
ముత్యాలెత్తెను
ముత్యాలెత్తెను
అమ్మా చేతులెత్తెను
కన్నెపిల్లలందరూ
కన్నెపిల్లలందరూ
పసుపుతీయెత్తెను
పసుపుతీయెత్తెను
పసుపుతీయెత్తెను
మహారాజులొచ్చారు
మహారాజులొచ్చారు
రాజపుత్రులే వచ్చారు
రాజపుత్రులే వచ్చారు
మహారాజులొచ్చారు
శారద కన్యలందరు
శారద కన్యలందరు
పన్నీరేతెచ్చెను
పన్నీరేతెచ్చెను
పన్నీరేతెచ్చెను
సంతానపు కన్యలందరు
సంతానపు కన్యలందరు
చందనమెచ్చెను
చందనమెచ్చెను
చందనమెచ్చెను
మహారాజులొచ్చారు
మహారాజులొచ్చారు
రాజపుత్రులే వచ్చారు
రాజపుత్రులే వచ్చారు
మహారాజులొచ్చారు
English Lyrics / Transliteration
Maharajuloccharu
Maharajuloccharu
Rajaputrulae vaccharu
Rajaputrulae vaccharu
Maharajuloccharu
Rajulaara rajulaara
Rajaputrulaara
Mee andarikee swagatham
Mee andarikee swagatham
Mee andarikee swagatham
Maa ooriki maa ooriki
Mee andarikee swagatham
Ammaa chethuletthenu
Chethuletthenu
Ammaa chethuletthenu
Muthyaalethenu
Muthyaalethenu
Ammaa chethuletthenu
Kanne pillalandaru
Kanne pillalandaru
Pasupu theeyethenu
Pasupu theeyethenu
Pasupu theeyethenu
Maharajuloccharu
Maharajuloccharu
Rajaputrulae vaccharu
Rajaputrulae vaccharu
Maharajuloccharu
Sharada kanyalandaru
Sharada kanyalandaru
Panniretchenu
Panniretchenu
Panniretchenu
Santhanaapu kanyalandaru
Santhanaapu kanyalandaru
Chandanametchenu
Chandanametchenu
Chandanametchenu
Maharajuloccharu
Maharajuloccharu
Rajaputrulae vaccharu
Rajaputrulae vaccharu
Maharajuloccharu