Telugu Lyrics
కరిగేటి వెన్నెల నీ రూపం
కనులకు విందుగా కనిపించావే
కలలోనైన చేరవే
హృదయములోన రాగమల్లే
శ్రుతి కలిపి పాడేవే
కదిలేటి మెరుపులా నీ రూపం
కరిగేటి వెన్నెల నీ రూపం
కనులకు విందుగా కనిపించావే
కలలోనైన చేరవే
ఎంత మోజు ఈ వేడుక
పలికెను నా ఊపిరిక
ఏనాటిదో ఈ మైమరపు
మనిషిని నేను కాను మరి
అంతగా నువ్వు చేరగా
మారును లోకం అంతా మరి
మత్తుగ చిందులు వేసెనే
మరపుగ నీలో కలిసెనే
కదిలేటి మెరుపులా నీ రూపం
కరిగేటి వెన్నెల నీ రూపం
కనులకు విందుగా కనిపించావే
కలలోనైన చేరవే
ఒకటే కన్నులు నీకు
పదివేల కలలు నాకు
అంటుకొనే ఆ తనువులు
ఏకాంతపు తీరాలకు
తీసుకుపోవా ఈ పూట
నన్ను నీతో కలసి ఆ
కొత్త లోకాలకు
నేడు నింగి తాకేనే
పొంగి నేల ఆడేనే
కదిలేటి మెరుపులా నీ రూపం
కరిగేటి వెన్నెల నీ రూపం
కనులకు విందుగా కనిపించావే
కలలోనైన చేరవే
హృదయములోన రాగమల్లే
శ్రుతి కలిపి పాడేవే
English Lyrics / Transliteration
Karigeti vennela nee roopam
Kanulaku vindhugaa kanipinchave
Kalalonainaa cheraver
Hrudayamulona raagamalle
Shruthi kalipi paadave
Kadhiletii merupulaa nee roopam
Karigeti vennela nee roopam
Kanulaku vindhugaa kanipinchave
Kalalonainaa cheraver
Entha moju ee veduka
Palikenu naa oopirika
Ennaatido ee maimarapu
Manishini nenu kaanu mari
Anthagaa nuvvu cheragaa
Maarunu lokam anthaa mari
Maththugaa chindhulu vesene
Marapugaa neelo kalisene
Kadhiletii merupulaa nee roopam
Karigeti vennela nee roopam
Kanulaku vindhugaa kanipinchave
Kalalonainaa cheraver
Okate kannulu neeku
Padivelu kalalu naaku
Anthukone aa thanuvulu
Ekanthapu theeralaku
Theesukupoova ee poota
Nannu neetho kalasi aa
Kotha lokalaku
Nedu ningi thaakene
Pongi nela aadeneme
Kadhiletii merupulaa nee roopam
Karigeti vennela nee roopam
Kanulaku vindhugaa kanipinchave
Kalalonainaa cheraver
Hrudayamulona raagamalle
Shruthi kalipi paadave