Telugu Lyrics
పైరతి కో
పైరతి కో
పైరతి కో
పగలైన రాత్రైనా
ఎదురే రాని నువ్వే
నీ చుట్టూ చేరిన
చీకటినే వెలిగించవే
నీ ఊపిరి గాలిలో
ఏవో వింత గాలులు
ఏదో మాయలోన
నన్ను లాగుతున్నాయే
నీలో కలగన్నా
కల నేనే అనిపిస్తుందే
నీలో విన్న శబ్దం
ప్రతి శ్వాసలో నిలిచిందే
పగలైన రాత్రైనా
ఎదురే రాని నువ్వే
నీ చుట్టూ చేరిన
చీకటినే వెలిగించవే
నన్ను చేరవే
నీ దారిలోన
నన్ను ఆపవే
మరో లోకాన
నిన్ను తాకేను
లేలేలేలే
నిన్ను చూసేను
లేలేలేలే
ఎక్కడనో ఉన్నా
అందనంత దూరంలో
నీ కన్నుల మాయతో
నన్నే పిలిచావులే
నీ ప్రేమ మంచుతొ
నన్ను కరిగించావులే
నీ ఒడిలో చేరి
నేనే మరిచావులే
పగలైన రాత్రైనా
ఎదురే రాని నువ్వే
నీ చుట్టూ చేరిన
చీకటినే వెలిగించవే
నీ ఊపిరి గాలిలో
ఏవో వింత గాలులు
ఏదో మాయలోన
నన్ను లాగుతున్నాయే
నీలో కలగన్నా
కల నేనే అనిపిస్తుందే
నీలో విన్న శబ్దం
ప్రతి శ్వాసలో నిలిచిందే
English Lyrics / Transliteration
Pairati ko
Pairati ko
Pairati ko
Pagaleina ratrainaa
Edure rani nuvve
Nee chuttu cherina
Cheekatine veliginchave
Nee oopiri gaalilo
Yevo vintha gaalulu
Edo maayalona
Nannu laagutunnaye
Neelo kalaganna
Kala nene anipistundhe
Neelo vinna shabdam
Prathi shwaasalo nilichindhe
Pagaleina ratrainaa
Edure rani nuvve
Nee chuttu cherina
Cheekatine veliginchave
Nannu cherave
Nee daarilona
Nannu aapave
Maro lokaana
Ninnu taakenu
Lelelele
Ninnu chooseenu
Lelelele
Ekkadano unnaa
Andananta dooramlo
Nee kannula maayatho
Nanne pilichaavule
Nee prema manchutho
Nannu kariginchaavule
Nee odilo cheri
Nene marichaavule
Pagaleina ratrainaa
Edure rani nuvve
Nee chuttu cherina
Cheekatine veliginchave
Nee oopiri gaalilo
Yevo vintha gaalulu
Edo maayalona
Nannu laagutunnaye
Neelo kalaganna
Kala nene anipistundhe
Neelo vinna shabdam
Prathi shwaasalo nilichindhe