Telugu Lyrics
యిది యెదలో గీతం
ప్రియతమా నీ కొరకే
ఈ ప్రియ గీతం
యిది యెదలో గీతం
హృదయమనే వీణపై
నువ్వే మీటిన రాగం
మధురమైన అమృతపు
పదాలతో పాడే గీతం
హృదయమనే వీణపై
నువ్వే మీటిన రాగం
మధురమైన అమృతపు
పదాలతో పాడే గీతం
యెదలో గీతం
యిది యెదలో గీతం
ప్రియతమా నీ కొరకే
ఈ ప్రియ గీతం
యిది యెదలో గీతం
చిరునవ్వులే పూచే
మధుమాసపు వేళ
నీ కనుల వెలుగులో
నా జీవితం విరిసే
చిరునవ్వులే పూచే
మధుమాసపు వేళ
నీ కనుల వెలుగులో
నా జీవితం విరిసే
యెదలో గీతం
యిది యెదలో గీతం
ప్రియతమా నీ కొరకే
ఈ ప్రియ గీతం
యిది యెదలో గీతం
English Lyrics / Transliteration
Idi yedalo geetham
Priyamathama nee korake
Ee priya geetham
Idi yedalo geetham
Hridayamane veenapai
Nuvve meetina raagam
Madhuramaina amrutapu
Padalatho paade geetham
Hridayamane veenapai
Nuvve meetina raagam
Madhuramaina amrutapu
Padalatho paade geetham
Yedalo geetham
Idi yedalo geetham
Priyamathama nee korake
Ee priya geetham
Idi yedalo geetham
Chirunavvule pooche
Madhumaasapu vela
Nee kanula velugulo
Naa jeevitham virise
Chirunavvule pooche
Madhumaasapu vela
Nee kanula velugulo
Naa jeevitham virise
Yedalo geetham
Idi yedalo geetham
Priyamathama nee korake
Ee priya geetham
Idi yedalo geetham