Telugu Lyrics
అల్లోనేరెల్లో అల్లోనేరెల్లో
అల్లోనేరెల్లో అల్లోనేరెల్లో
అల్లోనేరెల్లో అల్లోనేరెల్లో
పలుకు పలుకున వెన్నెముద్ద
పలుకు పలుకున వెన్నెముద్ద
పలికినది నీ చిరునవ్వు
పలికినది నీ చిరునవ్వు
అల్లోనేరెల్లో అల్లోనేరెల్లో
అల్లోనేరెల్లో అల్లోనేరెల్లో
ఏడులోకాలకు ఒకటే దీపం
ఏడులోకాలకు ఒకటే దీపం
అది నువ్వేలే నా స్వామి
అది నువ్వేలే నా స్వామి
అల్లోనేరెల్లో అల్లోనేరెల్లో
అల్లోనేరెల్లో అల్లోనేరెల్లో
అందాల సంద్రాన అలలా
అందాల సంద్రాన అలలా
ఆడుకునే నా అందమా
ఆడుకునే నా అందమా
అల్లోనేరెల్లో అల్లోనేరెల్లో
అల్లోనేరెల్లో అల్లోనేరెల్లో
నీ కన్నులలో కనపడు
నీ కన్నులలో కనపడు
నా లోకమేగా నా స్వామి
నా లోకమేగా నా స్వామి
అల్లోనేరెల్లో అల్లోనేరెల్లో
అల్లోనేరెల్లో అల్లోనేరెల్లో
English Lyrics / Transliteration
Allonereḷḷō Allonereḷḷō
Allonereḷḷō Allonereḷḷō
Allonereḷḷō Allonereḷḷō
Paluku palukuna vennemudda
Paluku palukuna vennemudda
Palikinadi nee chirunavvu
Palikinadi nee chirunavvu
Allonereḷḷō Allonereḷḷō
Allonereḷḷō Allonereḷḷō
Ēḍulōkālaku okaṭē dīpaṁ
Ēḍulōkālaku okaṭē dīpaṁ
Adi nuvvēlē nā svāmi
Adi nuvvēlē nā svāmi
Allonereḷḷō Allonereḷḷō
Allonereḷḷō Allonereḷḷō
Andāla sandrāna alalā
Andāla sandrāna alalā
Āḍukunē nā andamā
Āḍukunē nā andamā
Allonereḷḷō Allonereḷḷō
Allonereḷḷō Allonereḷḷō
Nee kannulalō kanapaḍu
Nee kannulalō kanapaḍu
Nā lōkamēgā nā svāmi
Nā lōkamēgā nā svāmi
Allonereḷḷō Allonereḷḷō
Allonereḷḷō Allonereḷḷō