Telugu Lyrics
మేడలెక్కి మేడలెక్కి మేడలెక్కి నడుచుచున్నా
మాధవా నీ దివ్యరూపము మాటున దాగియున్నా
మేడలెక్కి మేడలెక్కి మేడలెక్కి నడుచుచున్నా
మాధవా నీ దివ్యరూపము మాటున దాగియున్నా
అద్దములో నీదు మోమును ఆర్ధ్రముగ జూచుకొన్నా
అందాన నీతో సరియెవారని ఆశ్చర్యము నొందుచున్నా
అద్దములో నీదు మోమును ఆర్ధ్రముగ జూచుకొన్నా
అందాన నీతో సరియెవారని ఆశ్చర్యము నొందుచున్నా
మేడలెక్కి మేడలెక్కి మేడలెక్కి నడుచుచున్నా
మాధవా నీ దివ్యరూపము మాటున దాగియున్నా
పారములేని సంద్రమందు పడచుచు నీదు నామము
పవనాన తేలివచ్చుచు పారమారము వినుచున్నా
పారములేని సంద్రమందు పడచుచు నీదు నామము
పవనాన తేలివచ్చుచు పారమారము వినుచున్నా
మేడలెక్కి మేడలెక్కి మేడలెక్కి నడుచుచున్నా
మాధవా నీ దివ్యరూపము మాటున దాగియున్నా
నవ్వులన్ని నీవనియు నాట్యమంత నీవనియు
నిన్ను నమ్ముకొను చున్నాను నిన్ను పొందు చున్నాను

English Lyrics / Transliteration
Madhavā Nī Divyarūpamu Māṭuna Dāgiyunnā
Medaleki Medaleki Medaleki Naduchunna
Madhavā Nī Divyarūpamu Māṭuna Dāgiyunnā
Addamulō Nīdu Mōmunu Ārdramegā Jūchukunnā
Andāna Nītō Sariyevarani Āścharyamu Nondunnnā
Addamulō Nīdu Mōmunu Ārdramegā Jūchukunnā
Andāna Nītō Sariyevarani Āścharyamu Nondunnnā
Medaleki Medaleki Medaleki Naduchunna
Madhavā Nī Divyarūpamu Māṭuna Dāgiyunnā
Pāramulēni Sandramandu Paḍuchu Nīdu Nāmamu
Pavānāna Tēlivachchu Pāramāramu Vinuchunnā
Pāramulēni Sandramandu Paḍuchu Nīdu Nāmamu
Pavānāna Tēlivachchu Pāramāramu Vinuchunnā
Medaleki Medaleki Medaleki Naduchunna
Madhavā Nī Divyarūpamu Māṭuna Dāgiyunnā
Navvulanni Nīvaniyu Nāṭyamanta Nīvaniyu
Ninnu Nammukonuchunnānu Ninnu Pondu Chunnānu