Telugu Lyrics
అవును నేనలా పడనడిగా
చెలియా నిన్ను వీడనడిగా
అవును నేనలా పడనడిగా
కమ్మనీ మాటలు చెప్పే చెలియ
ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పే చెలియా
కమ్మనీ మాటలు చెప్పే చెలియ
ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పే చెలియా
చెలియా నిన్ను వీడనడిగా
అవును నేనలా పడనడిగా
పిలిచే పిలుపున రావే చలిగా
నలిగే దేహము కరిగే క్షణము
పిలిచే పిలుపున రావే చలిగా
నలిగే దేహము కరిగే క్షణము
చెలియా నిన్ను వీడనడిగా
అవును నేనలా పడనడిగా
వెన్నెల రేయిగ విరబూసే నమ్మిన
నవ్వే నవశోభన
వెన్నెల రేయిగ విరబూసే నమ్మిన
నవ్వే నవశోభన
చెలియా నిన్ను వీడనడిగా
అవును నేనలా పడనడిగా
English Lyrics / Transliteration
Avunu nenala padanadiga
Cheliya ninnu veedanadiga
Avunu nenala padanadiga
Kammani matalu cheppe cheliya
Ennenno muchatlu cheppe cheliya
Kammani matalu cheppe cheliya
Ennenno muchatlu cheppe cheliya
Cheliya ninnu veedanadiga
Avunu nenala padanadiga
Pilicche pilupuna raave chaliga
Nalige dehamu karige kshanamu
Pilicche pilupuna raave chaliga
Nalige dehamu karige kshanamu
Cheliya ninnu veedanadiga
Avunu nenala padanadiga
Vennela reyiga virabuse nammina
Navve navashobhana
Vennela reyiga virabuse nammina
Navve navashobhana
Cheliya ninnu veedanadiga
Avunu nenala padanadiga