Telugu Lyrics
ఆశలే ఊయలలూగే వేళ ఇది
రాగాలూ విసిరేటి రేయి ఇది
ఆశలే ఊయలలూగే వేళ ఇది
మాధురీ గానాలే మధువులనూ
మదిలోన పంచుకోవాలీ
మందార మాలలన్నీ మందిరంలో
మత్తెక్కించుకోవాలీ
అణువణునా దాగి వున్న అమృతమే
ఆలపించు వేళ ఇది
అనురాగమనే నాటకం
అరచేతిలో వుండాలీ
రాగాలూ విసిరేటి రేయి ఇది
ఆశలే ఊయలలూగే వేళ ఇది
మధువులకై ఆగేటి మధుమాసమే
మరలొచ్చి చేరుకోనీ
మరువని అందాల రాగాలన్నీ
మరలొచ్చి దోచుకోనీ
ఇంతలోన మౌనమే ఏకాంతమై
ఎదలలోన వుండాలీ
హృదయ స్పందనలన్నీ
హాయిగా కలిసిపోవాలీ
రాగాలూ విసిరేటి రేయి ఇది
ఆశలే ఊయలలూగే వేళ ఇది
English Lyrics / Transliteration
Aashale uyyalalooogē vēla idi
Raagaalu visireti reyi idi
Aashale uyyalalooogē vēla idi
Mādhurī gaanaale madhuvulanoo
Madilona panchukōvaalī
Mandāra maalalannī mandiramlo
Mattencincukōvaalī
Anuvunoo daagi vunna amrutame
Aalapinchu vēla idi
Anuraagamane naatakam
Arachetilo vundālī
Raagaalu visireti reyi idi
Aashale uyyalalooogē vēla idi
Madhuvulakai aageti madhumaasame
Maralocci cherukōnee
Maruvani andaala raagaalannī
Maralocci dochukōnee
Intalona mauname ēkaantamai
Edalona vundālī
Hr̥daya spandanalannī
Haayigaa kalisipōvaalī
Raagaalu visireti reyi idi
Aashale uyyalalooogē vēla idi