Telugu Lyrics
శివ నామ స్మరణే పంచాక్షరి
పంచాక్షరి పంచాక్షరి
శివ నామ స్మరణే పంచాక్షరి
నమశ్శివాయ నమశ్శివాయ
నమశ్శివాయ నమశ్శివాయ
నమస్కరిస్తే దుఃఖం పోవును
సమస్త సుఖాలు లభించును
అక్షరాలలో అక్షయమయి
అందరిని కరుణించు శివుడు
నమశ్శివాయ నమశ్శివాయ
నమశ్శివాయ నమశ్శివాయ
ప్రణవ స్వరూపము పరమశివుడు
పాప వినాశకుడు శివుడు
భక్త పాలనోద్దండుడు
భావనలకందనివాడు
నమశ్శివాయ నమశ్శివాయ
నమశ్శివాయ నమశ్శివాయ
పంచాక్షరి పంచాక్షరి
శివ నామ స్మరణే పంచాక్షరి
English Lyrics / Transliteration
Shiva naama smarane Panchakshari
Panchakshari Panchakshari
Shiva naama smarane Panchakshari
Namashivaya Namashivaya
Namashivaya Namashivaya
Namaskaristhe dukham povunu
Samastha sukhaalu labhinchunu
Aksharaalalo akshayamayi
Andarini karuninchu Shivudu
Namashivaya Namashivaya
Namashivaya Namashivaya
Pranava swaroopamu Paramashivudu
Paapa vinaashakudu Shivudu
Bhakta paalanoddandudu
Bhavanalakandanivaadu
Namashivaya Namashivaya
Namashivaya Namashivaya
Panchakshari Panchakshari
Shiva naama smarane Panchakshari