Telugu Lyrics
పక పక పక పికా
చెంగు చెంగున దుముకులా
జగమంతా హేలా
చెలియ చెలియ చెలియ కోకిలా
ప్రియా ప్రియా ప్రియా పికా
ఆటలన్ని ఆడుకో
పాటలన్ని పాడుకో
నీవు ఎంతో ముద్దుగున్నావు
కళ్ళతోనే కబుర్లు చెప్పేవు
మమతలన్ని పంచేవు
చిరునవ్వులే చిలిపిగా
చుకు చుకు చుకు కోకిలా
పక పక పక పికా
చెలియ చెలియ చెలియ కోకిలా
ప్రియా ప్రియా ప్రియా పికా
పూల తోటలో ఊయల ఊగుతూ
పక్షులన్ని పిలుస్తూ
సరసాలన్ని ఆడుతూ
సంతోషంగా సాగిపో
చిలిపి కోరికలెన్నో
చిన్ని మనసున నింపుకో
చుకు చుకు చుకు కోకిలా
పక పక పక పికా
చెలియ చెలియ చెలియ కోకిలా
ప్రియా ప్రియా ప్రియా పికా
పరుగు పరుగున సాగిపో
రేపటి వెలుగును చేరుకో
చుకు చుకు చుకు కోకిలా
పక పక పక పికా
చెలియ చెలియ చెలియ కోకిలా
ప్రియా ప్రియా ప్రియా పికా
English Lyrics / Transliteration
Paka paka paka pika
Chengu chenguna dumukula
Jagamantaa helaa
Cheliya cheliya cheliya kokila
Priya priya priya pika
Aatalanni aaduko
Paatalanni paaduko
Neevu entho muddugunnaavu
Kallathone kaburlu cheppevu
Mamathalanni panchevu
Chirunavvule chilipiga
Chuku chuku chuku kokila
Paka paka paka pika
Cheliya cheliya cheliya kokila
Priya priya priya pika
Poola thotalo ooyala ooguthoo
Pakshulanni pilusthoo
Sarasalanni aaduthoo
Santhoshamga saagipo
Chilipi korikalenno
Chinni manasuna nimpuko
Chuku chuku chuku kokila
Paka paka paka pika
Cheliya cheliya cheliya kokila
Priya priya priya pika
Parugu paruguna saagipo
Repati velugunu cheruko
Chuku chuku chuku kokila
Paka paka paka pika
Cheliya cheliya cheliya kokila
Priya priya priya pika