Telugu Lyrics
నడిచేది యెదంటూ
అనురాగం తోడుగా
అవనిని జయించగా
బాల్యం ఒక వసంతం
బాల్యం ఒక వసంతం
అందరిలో వెలిగే దీపం
అందరిలో వెలిగే దీపం
మనదేశం యెదంటూ
నడిచేది యెదంటూ
అనురాగం తోడుగా
అవనిని జయించగా
చదువు సంస్కారంతో
మంచిగా ఎదగాలి
పట్టుదల నిలపాలి
భవితని చూడాలి
శక్తితోనే యుక్తితో
దూసుకుపోవాలి
మన భవితని మనమే
మలచుకోవాలి
మనదేశం యెదంటూ
నడిచేది యెదంటూ
అనురాగం తోడుగా
అవనిని జయించగా
ఆశలు కలగాలి
లక్ష్యాలు చేరాలి
ఎల్లప్పుడూ ముందుకు
సాగిపోవాలి
అందరితో కలిసి
మెలిసి సాగాలి
మన దేశం అంటే
అభిమానం తోడవ్వాలి
మనదేశం యెదంటూ
నడిచేది యెదంటూ
అనురాగం తోడుగా
అవనిని జయించగా
బాల్యం ఒక వసంతం
బాల్యం ఒక వసంతం
అందరిలో వెలిగే దీపం
అందరిలో వెలిగే దీపం
English Lyrics / Transliteration
Nadiche di yedantu
Anuragam thoduga
Avanini jayinchaga
Balyam oka vasantham
Balyam oka vasantham
Andarilo velige deepam
Andarilo velige deepam
Manadesam yedantu
Nadiche di yedantu
Anuragam thoduga
Avanini jayinchaga
Chaduvu samskarantho
Manchiga edagali
Pattudala nilapali
Bhavithani chudali
Shakthithone yukthitho
Dhusukupovali
Mana bhavithani maname
Malachukovali
Manadesam yedantu
Nadiche di yedantu
Anuragam thoduga
Avanini jayinchaga
Ashalu kalagali
Lakshyalu cherali
Ellappudu munduku
Sagipovali
Andaritho kalisi
Melisi sagali
Mana desam ante
Abhimanam thodavvali
Manadesam yedantu
Nadiche di yedantu
Anuragam thoduga
Avanini jayinchaga
Balyam oka vasantham
Balyam oka vasantham
Andarilo velige deepam
Andarilo velige deepam