Telugu Lyrics
నింగి కెగిరి ఆడుతోంది
దిగి దిగి దిగి రావే
చిట్టి పొట్టి పాపాయి
దిగి దిగి దిగి రావే
చిట్టి పొట్టి పాపాయి
నింగి కెగిరి ఆడుతోంది
దిగి దిగి దిగి రావే
చిట్టి పొట్టి పాపాయి
దిగి దిగి దిగి రావే
చిట్టి పొట్టి పాపాయి
పాల కడలి లోతులలో
ముత్యాల ముగ్గు పెట్టినా
పాల కడలి లోతులలో
ముత్యాల ముగ్గు పెట్టినా
కనుపాప నువ్వంటే
కలువ పూలు విరిసినవే
ఎగిరి ఎగిరి పడతావా
అందాలమ్మ నువ్వంటే
ఎగిరి ఎగిరి పడతావా
అందాలమ్మ నువ్వంటే
భువనమంతా నీ చెంత
చేరి ఆడుకోరావే
నింగి కెగిరి ఆడుతోంది
దిగి దిగి దిగి రావే
చిట్టి పొట్టి పాపాయి
దిగి దిగి దిగి రావే
చిట్టి పొట్టి పాపాయి
అమ్మానాన్న ఇద్దరినీ
ఆశలన్నీ నీవే కదా
అమ్మానాన్న ఇద్దరినీ
ఆశలన్నీ నీవే కదా
పిల్లనగరి గాలిని
పిలిచి ఊయలేగ కదా
చిరునవ్వుల చివురుల
చిన్ని లోకం నీదే కదా
చిరునవ్వుల చివురుల
చిన్ని లోకం నీదే కదా
పూల దారులు నీకై
నిలిచి చూచు చున్నవి
నింగి కెగిరి ఆడుతోంది
దిగి దిగి దిగి రావే
చిట్టి పొట్టి పాపాయి
దిగి దిగి దిగి రావే
చిట్టి పొట్టి పాపాయి
నింగి కెగిరి ఆడుతోంది
దిగి దిగి దిగి రావే
చిట్టి పొట్టి పాపాయి
దిగి దిగి దిగి రావే
చిట్టి పొట్టి పాపాయి
English Lyrics / Transliteration
Ninggi kegiri aadutondi
Digi digi digi raave
Chitti potti paapaayi
Digi digi digi raave
Chitti potti paapaayi
Ninggi kegiri aadutondi
Digi digi digi raave
Chitti potti paapaayi
Digi digi digi raave
Chitti potti paapaayi
Paala kadali lothulalo
Muthyaala muggu pettinaa
Paala kadali lothulalo
Muthyaala muggu pettinaa
Kanupaapa nuvvante
Kaluva poolu virisinave
Egiri egiri padathaavaa
Andaalamma nuvvante
Egiri egiri padathaavaa
Andaalamma nuvvante
Bhuvanamanthaa nee chenthe
Cheri aadukoraave
Ninggi kegiri aadutondi
Digi digi digi raave
Chitti potti paapaayi
Digi digi digi raave
Chitti potti paapaayi
Amma naanna iddarini
Aashalanni neeve kadaa
Amma naanna iddarini
Aashalanni neeve kadaa
Pillanagari gaalini
Pilichi ooyale kagaa
Chirunavvula chivurula
Chinni lokam neede kadaa
Chirunavvula chivurula
Chinni lokam neede kadaa
Poola daarulu neekai
Nilichi choochu chunnavi
Ninggi kegiri aadutondi
Digi digi digi raave
Chitti potti paapaayi
Digi digi digi raave
Chitti potti paapaayi
Ninggi kegiri aadutondi
Digi digi digi raave
Chitti potti paapaayi
Digi digi digi raave
Chitti potti paapaayi