Telugu Lyrics
రంగేసిన ఓ తీర
ఎంత అందమో నువ్వే
ఎంత చందమో నువ్వే
చిట్టి పొట్టి పాదాలతో
చేరి వచ్చావంటా
చిరునవ్వే వెన్నెలగా
తోడు తెచ్చావంటా
రంగు రంగుల ఓ తార
రంగేసిన ఓ తీర
చిరుగాలి పిల్ల నవ్వులా
పూల దండలా
తోటలోని పూలన్ని
నిన్నే చూసి పుట్టాయా
నీ చిలిపి చూపులే
వెన్నెల సోకులే
లోకమంతా మాయలో
ముంచేస్తాయి సుమా
రంగు రంగుల ఓ తార
రంగేసిన ఓ తీర
ఎంత అందమో నువ్వే
ఎంత చందమో నువ్వే
ఆకాశం నీ తోడు
భూదేవి నీ అడుగు
నక్షత్రాలు నీ కళ్ళు
చంద్రుడే నీ ముఖం
రంగులన్నీ నీ సొంతం
వెలుగు నీకే సొంతం
నువ్వే లేని లోకం
చూడతరమా
రంగు రంగుల ఓ తార
రంగేసిన ఓ తీర
ఎంత అందమో నువ్వే
ఎంత చందమో నువ్వే
చిట్టి పొట్టి పాదాలతో
చేరి వచ్చావంటా
చిరునవ్వే వెన్నెలగా
తోడు తెచ్చావంటా
English Lyrics / Transliteration
Rangeysina O Theera
Entha Andhama Nuve
Entha Chandhama Nuve
Chitti Potti Paadaalatho
Cheri Vachaavantaa
Chirunavve Vennelagaa
Thodu Thechaavantaa
Rangu Rangula O Tara
Rangeysina O Theera
Chirugaali Pilla Navvulaa
Poola Dandalaa
Thotaloni Poolanni
Ninne Choosi Puttaayaa
Nee Chilipi Choopule
Vennela Sokule
Lokamanthaa Maayalo
Munchestaayi Sumaa
Rangu Rangula O Tara
Rangeysina O Theera
Entha Andhama Nuve
Entha Chandhama Nuve
Aakaasham Nee Thodu
Bhoodhevi Nee Adugu
Nakshatraalu Nee Kallu
Chandhurede Nee Mukham
Rangulanni Nee Sontham
Velugu Neeke Sontham
Nuvve Leni Lokam
Choodatharaa
Rangu Rangula O Tara
Rangeysina O Theera
Entha Andhama Nuve
Entha Chandhama Nuve
Chitti Potti Paadaalatho
Cheri Vachaavantaa
Chirunavve Vennelagaa
Thodu Thechaavantaa