Telugu Lyrics
అన్న అన్న నీ శరణులో
నన్ను లాలించు కరుణామయ
అన్న అన్న నీ శరణులో
సన్న సన్న నీ దయతో
నేను జీవించి ఉన్నానయ్యా
సన్న సన్న నీ దయతో
నేను జీవించి ఉన్నానయ్యా
నన్ను లాలించు కరుణామయ
అన్న అన్న నీ శరణులో
అన్న అన్న నీ శరణులో
నన్ను లాలించు కరుణామయ
అన్న అన్న నీ శరణులో
పల్లె పల్లె మల్లెలో
పూల పూల మాలలో
పల్లె పల్లె మల్లెలో
పూల పూల మాలలో
నీ నామమే నిండి వుంది
నీ రూపురేఖలే కనిపించె
నీ నామమే నిండి వుంది
నీ రూపురేఖలే కనిపించె
నన్ను లాలించు కరుణామయ
అన్న అన్న నీ శరణులో
నన్ను లాలించు కరుణామయ
అన్న అన్న నీ శరణులో
కమ్మ కమ్మ తావిలో
దివ్య దివ్య గంధములో
కమ్మ కమ్మ తావిలో
దివ్య దివ్య గంధములో
నీ నామమే నిండి వుంది
నీ రూపురేఖలే కనిపించె
నీ నామమే నిండి వుంది
నీ రూపురేఖలే కనిపించె
నన్ను లాలించు కరుణామయ
అన్న అన్న నీ శరణులో
నన్ను లాలించు కరుణామయ
అన్న అన్న నీ శరణులో
English Lyrics / Transliteration
Anna anna nee sharanulo
Nannu laalinchu karunamaya
Anna anna nee sharanulo
Sanna sanna nee dayatho
Nenu jeevinchi unnaanayya
Sanna sanna nee dayatho
Nenu jeevinchi unnaanayya
Nannu laalinchu karunamaya
Anna anna nee sharanulo
Anna anna nee sharanulo
Nannu laalinchu karunamaya
Anna anna nee sharanulo
Palle palle mallelo
Poola poola maalalo
Palle palle mallelo
Poola poola maalalo
Nee naamame nindi vundi
Nee roopurekhale kanipinche
Nee naamame nindi vundi
Nee roopurekhale kanipinche
Nannu laalinchu karunamaya
Anna anna nee sharanulo
Nannu laalinchu karunamaya
Anna anna nee sharanulo
Kamma kamma thaavilo
Divya divya gandhamulo
Kamma kamma thaavilo
Divya divya gandhamulo
Nee naamame nindi vundi
Nee roopurekhale kanipinche
Nee naamame nindi vundi
Nee roopurekhale kanipinche
Nannu laalinchu karunamaya
Anna anna nee sharanulo
Nannu laalinchu karunamaya
Anna anna nee sharanulo