Telugu Lyrics
ఈ ఉదయ తరంగమెందుకో
నీలాలు ముసిరితే
నా ప్రాణం విరబూసే
ఈ సూర్యోదయము ఎందుకో
ఈ ఉదయ తరంగమెందుకో
నేను నిన్ను చూచిన
నా కన్నులు మిలమిల మెరిసిన
నీకు తెలియునా
నీతో నేను మరిగిన
నీతో నేను మరిగిన
ఈ సూర్యోదయము ఎందుకో
ఈ ఉదయ తరంగమెందుకో
నా మదిలోన ఊయలా
నేను నీపై ప్రేమా
నీకు తెలియునా
నీతో నేను మరిగిన
నీతో నేను మరిగిన
ఈ సూర్యోదయము ఎందుకో
ఈ ఉదయ తరంగమెందుకో
నీలాలు ముసిరితే
నా ప్రాణం విరబూసే
English Lyrics / Transliteration
Ee udaya tarangamenduko
Neelalu musirite
Naa praanam virabuse
Ee Suryodayamu enduko
Ee udaya tarangamenduko
Nenu ninnu choochina
Naa kannulu milamila merisina
Neeku teliyunaa
Neetho nenu marigina
Neetho nenu marigina
Ee Suryodayamu enduko
Ee udaya tarangamenduko
Naa madilona ooyalaa
Nenu neepai premaa
Neeku teliyunaa
Neetho nenu marigina
Neetho nenu marigina
Ee Suryodayamu enduko
Ee udaya tarangamenduko
Neelalu musirite
Naa praanam virabuse