Telugu Lyrics
యోసేఫు పురమున
యెన్నడో నేనొక
నాధుని స్తుతియింప
యెన్నడో నేనొక
నాధుని స్తుతియింప
గోల్గోతా శిఖరాన
యోసేఫు పురమున
నా పాపము లన్నియు
తొలగించగ యెంతో
కృపతోడ దాసుడై
వచ్చెను ప్రభువందు
కృపతోడ దాసుడై
వచ్చెను ప్రభువందు
గోల్గోతా శిఖరాన
యోసేఫు పురమున
తన ప్రాణము నర్పించి
తానెన్నడు మరువని
కొత్త నిబంధన
చేసెను మనకై
కొత్త నిబంధన
చేసెను మనకై
గోల్గోతా శిఖరాన
యోసేఫు పురమున
English Lyrics / Transliteration
Yosefu puramuna
Yennado nenoka
Nadhuni stuthiyimpa
Yennado nenoka
Nadhuni stuthiyimpa
Golgotha sikharana
Yosefu puramuna
Na papamulu anniyu
Tolaginchaga yentho
Krupethoda daasudai
Vacchenu prabhuvandu
Krupethoda daasudai
Vacchenu prabhuvandu
Golgotha sikharana
Yosefu puramuna
Thana praanamu narpinchi
Thaanenadu maruvani
Kotha nibandhana
Chesenu manakai
Kotha nibandhana
Chesenu manakai
Golgotha sikharana
Yosefu puramuna