Telugu Lyrics
శరణమయ్య శరణు అయ్యప్ప
శరణమయ్య శరణు అయ్యప్ప
శరణమయ్య శరణు అయ్యప్ప
మలయప్ప స్వామికి మాల వేసినాము
అయ్యప్ప స్వామికి అన్నం పెట్టినము
మలయప్ప స్వామికి మాల వేసినాము
అయ్యప్ప స్వామికి అన్నం పెట్టినము
శబరి మల శిఖరాన వెలిసిన స్వామి
శరణయ్యమయ్య శరణమయ్య
శరణమయ్య శరణు అయ్యప్ప
శరణమయ్య శరణు అయ్యప్ప
మనుష్య రూపాన శ్రీ అయ్యప్ప
లోక కంటకముల సంహరించు
మహిని దైవంగ వెలిసియున్న
శరణయ్యమయ్య శరణమయ్య
శరణమయ్య శరణు అయ్యప్ప
శరణమయ్య శరణు అయ్యప్ప
అయ్యప్ప నీవొక ఆరాద్య దైవం
అయ్యప్ప నీవొక ఆరాధ్య దైవం
భక్తితో నమ్మినవారిని కాపాడే
అయ్యప్ప నాకొక దిక్కు నీవే
అయ్యప్ప నాకొక దిక్కు నీవే
శరణయ్యమయ్య శరణమయ్య
శరణమయ్య శరణు అయ్యప్ప
శరణమయ్య శరణు అయ్యప్ప
శరణమయ్య శరణు అయ్యప్ప
శరణమయ్య శరణు అయ్యప్ప
English Lyrics / Transliteration
Sharanamayya Sharanu Ayyappa
Sharanamayya Sharanu Ayyappa
Sharanamayya Sharanu Ayyappa
Malayappa Swamiki mala vesinam
Ayyappa Swamiki annam pettinam
Malayappa Swamiki mala vesinam
Ayyappa Swamiki annam pettinam
Sabari mala sikharana velisina Swamy
Sharanaiyyamma Sharanaiyyamma
Sharanamayya Sharanu Ayyappa
Sharanamayya Sharanu Ayyappa
Manushya roopana Sri Ayyappa
Loka kantakamula samharinchu
Mahini daivanga velisiyunna
Sharanaiyyamma Sharanaiyyamma
Sharanamayya Sharanu Ayyappa
Sharanamayya Sharanu Ayyappa
Ayyappa neevoka aradhya daivam
Ayyappa neevoka aradhya daivam
Bhakthitho namminavarini kapade
Ayyappa nakoka dikku neevey
Ayyappa nakoka dikku neevey
Sharanaiyyamma Sharanaiyyamma
Sharanamayya Sharanu Ayyappa
Sharanamayya Sharanu Ayyappa
Sharanamayya Sharanu Ayyappa
Sharanamayya Sharanu Ayyappa