Telugu Lyrics
ఆపదలెన్నడు రానేరావు
సాయి పదమున నమ్మినవారికి
ఆపదలెన్నడు రానేరావు
శరణాగతియని చేరితే చాలు
కరుణామయుడు కాపాడేను
సాయి పదమున నమ్మినవారికి
ఆపదలెన్నడు రానేరావు
హరి హరి సాయి సాయి
హరి హరి సాయి సాయి
హరి హరి సాయి సాయి
హరి హరి సాయి సాయి
మనసున దలచిన కోరికలన్నీ
నిజముగ నెరవేర్చును సాయి
మనసున దలచిన కోరికలన్నీ
నిజముగ నెరవేర్చును సాయి
దరి చేరితే బ్రోచేవు సాయి
దరి చేరితే బ్రోచేవు సాయి
సాయి పదమున నమ్మినవారికి
ఆపదలెన్నడు రానేరావు
హరి హరి సాయి సాయి
హరి హరి సాయి సాయి
హరి హరి సాయి సాయి
హరి హరి సాయి సాయి
దుఃఖము గనక తీరదు సాయి
కష్టములే గనక తీరవు సాయి
దుఃఖము గనక తీరదు సాయి
కష్టములే గనక తీరవు సాయి
భారము మోయును పగల రేయి
భారము మోయును పగల రేయి
సాయి పదమున నమ్మినవారికి
ఆపదలెన్నడు రానేరావు
శరణాగతియని చేరితే చాలు
కరుణామయుడు కాపాడేను
సాయి పదమున నమ్మినవారికి
ఆపదలెన్నడు రానేరావు
హరి హరి సాయి సాయి
హరి హరి సాయి సాయి
హరి హరి సాయి సాయి
హరి హరి సాయి సాయి
English Lyrics / Transliteration
Aapadalennadu raaneravu
Sai padamuna namminavariki
Aapadalennadu raaneravu
Sharanagatyanani cherithe chaalu
Karunamayudu kapadenu
Sai padamuna namminavariki
Aapadalennadu raaneravu
Hari Hari Sai Sai
Hari Hari Sai Sai
Hari Hari Sai Sai
Hari Hari Sai Sai
Manasuna dalachina korikalanni
Nijamuga neraverchunu Sai
Manasuna dalachina korikalanni
Nijamuga neraverchunu Sai
Dari cherithe brochevu Sai
Dari cherithe brochevu Sai
Sai padamuna namminavariki
Aapadalennadu raaneravu
Hari Hari Sai Sai
Hari Hari Sai Sai
Hari Hari Sai Sai
Hari Hari Sai Sai
Dukhamu ganaka theeradu Sai
Kashtamule ganaka theeravu Sai
Dukhamu ganaka theeradu Sai
Kashtamule ganaka theeravu Sai
Bharamu moyunu pagala reyi
Bharamu moyunu pagala reyi
Sai padamuna namminavariki
Aapadalennadu raaneravu
Sharanagatyanani cherithe chaalu
Karunamayudu kapadenu
Sai padamuna namminavariki
Aapadalennadu raaneravu
Hari Hari Sai Sai
Hari Hari Sai Sai
Hari Hari Sai Sai
Hari Hari Sai Sai