Telugu Lyrics
తల్లి తండ్రి మాకు నీవే
శరణంబు నీకే
దేవి శ్రీ భవాని
తల్లి తండ్రి మాకు నీవే
శరణంబు నీకే
దేవి శ్రీ భవాని
అమ్మవె అఖిల లోకాలకు
అమ్మావె ఆదిశక్తివి
అమ్మవె అఖిల లోకాలకు
అమ్మావె ఆదిశక్తివి
అమ్మల గావమ్మ
అయ్యల గావమ్మ
అయ్యల గావమ్మ
అమ్మల గావమ్మ
దేవి శ్రీ భవాని
తల్లి తండ్రి మాకు నీవే
శరణంబు నీకే
దేవి శ్రీ భవాని
అమ్మ ఓ దుర్గా
అమ్మ ఓ భవాని
అమ్మ ఓ పార్వతి
అమ్మ ఓ తులజా
నవదుర్గా రూపాలు
నవనవ పద్ధతులలో
నవదుర్గా రూపాలు
నవనవ పద్ధతులలో
నవలోకాలను
నవరసాలతో
నవరసాలతో
నవలోకాలను
దేవి శ్రీ భవాని
తల్లి తండ్రి మాకు నీవే
శరణంబు నీకే
దేవి శ్రీ భవాని
English Lyrics / Transliteration
Talli tandri maku neeve
Sharanambu neeke
Devi Shree Bhavani
Talli tandri maku neeve
Sharanambu neeke
Devi Shree Bhavani
Ammave akhila lokalaku
Ammave aadisakthivi
Ammave akhila lokalaku
Ammave aadisakthivi
Ammala gaavamma
Ayyala gaavamma
Ayyala gaavamma
Ammala gaavamma
Devi Shree Bhavani
Talli tandri maku neeve
Sharanambu neeke
Devi Shree Bhavani
Amma o Durga
Amma o Bhavani
Amma o Parvathi
Amma o Tulaja
Navadurga rupalu
Navanava paddhatulalo
Navadurga rupalu
Navanava paddhatulalo
Navalokalanu
Navarasalatho
Navarasalatho
Navalokalanu
Devi Shree Bhavani
Talli tandri maku neeve
Sharanambu neeke
Devi Shree Bhavani