Telugu Lyrics
నవ్వేటి తల్లీ నీకై వేచి ఉన్నాము
నవవిధ రూపాన్ని నవరాత్ర దీపాన్ని
నవ్వేటి తల్లీ నీకై వేచి ఉన్నాము
కరుణామయీ కనకదుర్గా
శరణాగతి తల్లీ శ్రీదేవీ
మంగళగౌరీ మాతంగీ
నీలాంబరీ తల్లీ కాత్యాయనీ
నవవిధ రూపాన్ని నవరాత్ర దీపాన్ని
నవ్వేటి తల్లీ నీకై వేచి ఉన్నాము
శైలపుత్రి బ్రహ్మచారిణి
గౌరీగా మారి మమ్మేలుకో
కుష్మాండ నీవే కదా
స్కందమాత నాతోడుండవే
నవవిధ రూపాన్ని నవరాత్ర దీపాన్ని
నవ్వేటి తల్లీ నీకై వేచి ఉన్నాము
మహాదేవిగా మారి రక్షించు
అంబా త్రిపుర సుందరి
కాళీగా మారి గెలుపునివ్వు
మా అందరిలో నిలిచిపో
నవవిధ రూపాన్ని నవరాత్ర దీపాన్ని
నవ్వేటి తల్లీ నీకై వేచి ఉన్నాము
English Lyrics / Transliteration
Navveti thalli neekai vechi unnamu
Navavidha roopanni navarathra deepanni
Navveti thalli neekai vechi unnamu
Karunamayi Kanakadurgā
Sharanagathi thalli Sridevi
Mangalagauri Matangi
Neelambari thalli Katyayani
Navavidha roopanni navarathra deepanni
Navveti thalli neekai vechi unnamu
Shailaputri Brahmacharini
Gauriga maari mam’meluko
Kushmanda neeve kadā
Skandamatha naathodundave
Navavidha roopanni navarathra deepanni
Navveti thalli neekai vechi unnamu
Mahadevi ga maari rakshinchu
Amba Tripura Sundari
Kaliga maari gelupunivu
Maa andarilo nilichipo
Navavidha roopanni navarathra deepanni
Navveti thalli neekai vechi unnamu