Telugu Lyrics
తుళజభవాని మాతారమణి
భవభయహరిణి దుర్గభవాని
తుళజభవాని మాతారమణి
అంబికా నవరూపాని
అన్నపూర్ణా శుభరూపాని
అష్టలక్ష్మి ఐశ్వర్యాని
అంబాజీ శ్రీ మహాలక్ష్మి
ఆదిశక్తి అఖిలవ్యాపిని
అంబుజాక్షి కరుణానిధి
ఆశ్రితావన అంబికా
ఆనంద రూపాని
కరుణాసాగరి కల్పవల్లి
కాలానురూప కాలభైరవి
కామాక్షి కరుణామయి
కామేశ్వరి కాళికా
శంకరి శారదా శాంభవి
శశివర్ణా శివప్రియ
శ్రీచక్ర వాసిని శ్రీదేవి
శ్రీ త్రిపురసుందరి
తుళజభవాని మాతారమణి
భవభయహరిణి దుర్గభవాని
తుళజభవాని మాతారమణి
జగజ్జనని జయశాలిని
జగదాధార జయప్రదాయని
జయదుర్గే జయలక్ష్మి
జనని నతజన రక్షణి
నిర్మలనిధి నిత్యకళ్యాణి
నిరామయ నిస్సిమ
నింగి నేల నిండుకొని
నిత్యసత్య నిరంజని
సర్వమంగళ సర్వశక్తి
సర్వలోకేశ్వరి
సచ్చిదానందరూప
సరస్వతి సంతతి
తుళజభవాని మాతారమణి
భవభయహరిణి దుర్గభవాని
తుళజభవాని మాతారమణి
English Lyrics / Transliteration
Tulajabhavani Mataramani
Bhavabhaya Harini Durgabhavani
Tulajabhavani Mataramani
Ambika Navaroopani
Annapurna Shubharoopani
Ashtalakshmi Aishwaryani
Ambaji Shri Mahalakshmi
Aadishakti Akhilavyapini
Ambujakshi Karunajidhi
Ashritavana Ambika
Ananda Roopani
Karunasaagari Kalpavalli
Kaalanuroopa Kalabhairavi
Kamkshi Karunamayi
Kameshvari Kalika
Shankari Sharada Shambhavi
Shashivarna Shivapriya
Shri Chakra Vasini Shri Devi
Shri Tripura Sundari
Tulajabhavani Mataramani
Bhavabhaya Harini Durgabhavani
Tulajabhavani Mataramani
Jagajjanani Jayashalini
Jagadhadhara Jayapradayani
Jayadurge Jayalakshmi
Janani Natajana Rakshani
Nirmalanidhi Nityakalyani
Nirammaya Nissima
Ningi Nela Nindukoni
Nityasatya Niranjani
Sarvamangala Sarvashakti
Sarvalokeshwari
Sachidanandarupa
Saraswati Santati
Tulajabhavani Mataramani
Bhavabhaya Harini Durgabhavani
Tulajabhavani Mataramani