Telugu Lyrics
పైనున్న లోకాలకెళ్ళి వచ్చినావా
దిగు దిగు నాగా దిగు దిగు నాగా
కథలే చెప్పినావా కన్నులు మూసినావా
దిగు దిగు నాగా దిగు దిగు నాగా
పైనున్న లోకాలకెళ్ళి వచ్చినావా
దిగు దిగు నాగా దిగు దిగు నాగా
కథలే చెప్పినావా కన్నులు మూసినావా
పాతాళమంటే భయం అనరా
బయపడకు బ్రతుకు బండరాయే
భూలోకమంటే భలే అనరా
కొత్తగ రావే కోరిక రేగే
అల్లిబిల్లి గొడగలన్నీ
అవతలే నువ్వే చూడగా
అవనిలో తిరిగే మనుషులన్నీ
అసలా నువ్వే చూడగా
దిగు దిగు నాగా దిగు దిగు నాగా
పైనున్న లోకాలకెళ్ళి వచ్చినావా
దిగు దిగు నాగా దిగు దిగు నాగా
కథలే చెప్పినావా కన్నులు మూసినావా
వొంకన్న లేదని
గంగన్న లేదని
పొంగే సంద్రమే
పాతాళమాయే
అందాల లోకమని
ఆనంద లోకమని
ఉందంటే వెళ్ళి
చూసి వచ్చినావా
కడలి ఒడ్డున
కాపురం వున్నా
గాలి గంధాలు
ఎపుడు చేరును
కొమ్మల్లో తేనెలు
తియ్యగుంటాయని
తొలకరి రాగాలు
ఎపుడు విందువు
దిగు దిగు నాగా దిగు దిగు నాగా
పైనున్న లోకాలకెళ్ళి వచ్చినావా
దిగు దిగు నాగా దిగు దిగు నాగా
కథలే చెప్పినావా కన్నులు మూసినావా
దిగు దిగు నాగా దిగు దిగు నాగా
పైనున్న లోకాలకెళ్ళి వచ్చినావా
దిగు దిగు నాగా దిగు దిగు నాగా
కథలే చెప్పినావా కన్నులు మూసినావా
English Lyrics / Transliteration
Painunna lokalakeḷḷi vaccinaavaa
Digu digu naaga digu digu naaga
Kathalē ceppinaavaa kannulu mūsinaavaa
Digu digu naaga digu digu naaga
Painunna lokalakeḷḷi vaccinaavaa
Digu digu naaga digu digu naaga
Kathalē ceppinaavaa kannulu mūsinaavaa
Pātāḷamaṇṭē bhayaṁ anarā
Baya paḍaku bratuku baṇḍarāyē
Bhūlokamaṇṭē bhalē anarā
Kottaga rāvē kōrika rēgē
Allibilli goḍagalannī
Avatalē nuvvē cūḍagā
Avanilō tirigē manuṣulannī
Asalā nuvvē cūḍagā
Digu digu naaga digu digu naaga
Painunna lokalakeḷḷi vaccinaavaa
Digu digu naaga digu digu naaga
Kathalē ceppinaavaa kannulu mūsinaavaa
Voṅkanna lēdani
Gaṅganna lēdani
Poṅgē sandramē
Pātāḷamāyē
Andāla lōkamani
Ānanda lōkamani
Undaṇṭē veḷḷi
Cūsi vaccinaavaa
Kaḍali oḍḍuna
Kāpuraṁ vunna
Gāli gandhālu
Epudu cērunu
Kommalō tēnēlu
Tiyyaguṇṭāyani
Tolukari rāgālu
Epudu vinduvu
Digu digu naaga digu digu naaga
Painunna lokalakeḷḷi vaccinaavaa
Digu digu naaga digu digu naaga
Kathalē ceppinaavaa kannulu mūsinaavaa
Digu digu naaga digu digu naaga
Painunna lokalakeḷḷi vaccinaavaa
Digu digu naaga digu digu naaga
Kathalē ceppinaavaa kannulu mūsinaavaa