Telugu Lyrics
మళ్ళీ రాలేదేమిటమ్మో
మీ అత్తారింటికెళ్ళి
మళ్ళీ రాలేదేమిటమ్మో
చూసి రమ్మన్నారా
చీర కట్టమన్నారా
కొత్త కోడలంటే
కానుకలివ్వమన్నారా
మీ అత్తారింటికెళ్ళి
మళ్ళీ రాలేదేమిటమ్మో
పచ్చగ కప్పురము
పడకలు వేసినారా
పసిడి గెంజి
పాత్రతో ఇచ్చినారా
పచ్చగ కప్పురము
పడకలు వేసినారా
పసిడి గెంజి
పాత్రతో ఇచ్చినారా
ముగ్గులు పెట్టించి
మావిడి తోరణము
ముగ్గులు పెట్టించి
మావిడి తోరణము
తోరణము కట్టి
తెరలు మార్చినారా
మీ అత్తారింటికెళ్ళి
మళ్ళీ రాలేదేమిటమ్మో
చూసి రమ్మన్నారా
చీర కట్టమన్నారా
కొత్త కోడలంటే
కానుకలివ్వమన్నారా
మీ అత్తారింటికెళ్ళి
మళ్ళీ రాలేదేమిటమ్మో
అత్తలంటె అది
అందమైనదేనంట
మామలంటె అది
మాన్యమైనదేనంట
అత్తలంటె అది
అందమైనదేనంట
మామలంటె అది
మాన్యమైనదేనంట
వదినలంటె అది
వయ్యారమైనదేనంట
వదినలంటె అది
వయ్యారమైనదేనంట
ఇంటి పనులన్నీ
ఇంపేనంట కన్నె
మీ అత్తారింటికెళ్ళి
మళ్ళీ రాలేదేమిటమ్మో
చూసి రమ్మన్నారా
చీర కట్టమన్నారా
కొత్త కోడలంటే
కానుకలివ్వమన్నారా
మీ అత్తారింటికెళ్ళి
మళ్ళీ రాలేదేమిటమ్మో
English Lyrics / Transliteration
Malli raaledemitammO
Mee atharintikel’li
Malli raaledemitammO
Choosi rammannara
Cheera kattamannara
Kotta kodalante
Kaanukalivvamannara
Mee atharintikel’li
Malli raaledemitammO
Pachchaga kappuramu
Padakalu vesinara
Pasidi genji
Paathratho ichchinara
Pachchaga kappuramu
Padakalu vesinara
Pasidi genji
Paathratho ichchinara
Muggulu pettinchi
Maavidi thoranamu
Muggulu pettinchi
Maavidi thoranamu
Thoranamu katti
Theralu maarchinara
Mee atharintikel’li
Malli raaledemitammO
Choosi rammannara
Cheera kattamannara
Kotta kodalante
Kaanukalivvamannara
Mee atharintikel’li
Malli raaledemitammO
Athlantey adi
Andamainadenanta
Maamalantey adi
Maanyamainadenanta
Athlantey adi
Andamainadenanta
Maamalantey adi
Maanyamainadenanta
Vadinlantey adi
Vayyaaramainadenanta
Vadinlantey adi
Vayyaaramainadenanta
Inti panulanni
Impenanta kanne
Mee atharintikel’li
Malli raaledemitammO
Choosi rammannara
Cheera kattamannara
Kotta kodalante
Kaanukalivvamannara
Mee atharintikel’li
Malli raaledemitammO