Telugu Lyrics
నాగులోయ్ నాంచారే
నాంచారే నాగులోయ్ నాంచారే
నాగులోయ్ నాంచారే
ఎన్నెన్నో జన్మలు ఎన్నెన్నో వన్నెలు
ఎన్నెన్నో జన్మలు ఎన్నెన్నో వన్నెలు
నీ తోడై నేనుండగ నీ తోడై నేనుండగ
నాంచారే నాగులోయ్ నాంచారే
నాగులోయ్ నాంచారే
నదిలా ప్రవహించు నా ప్రేమ పయనము
సంద్రమై చేరే వరకు ఆగదు ఈ పయనము
నదిలా ప్రవహించు నా ప్రేమ పయనము
సంద్రమై చేరే వరకు ఆగదు ఈ పయనము
రాయి రాయి కోసి రాగిణికై
రాయి రాయి కోసి రాగిణికై
ఏడ్చే నీ చేతుల నిమురు నా చేతులు
నాంచారే నాగులోయ్ నాంచారే
నాగులోయ్ నాంచారే
ఆకలి కేకలకు అండగా నిలిచి
ఆశల దీపాలై వెలిగేటి నీవె కదా
ఆకలి కేకలకు అండగా నిలిచి
ఆశల దీపాలై వెలిగేటి నీవె కదా
కాలమెంతో కరిగె కలలు ఎన్నో మిగిలె
కాలమెంతో కరిగె కలలు ఎన్నో మిగిలె
అన్నీ తీర్చగ వచ్చె నీడగ నీవే
నాంచారే నాగులోయ్ నాంచారే
నాగులోయ్ నాంచారే
ఎన్నెన్నో జన్మలు ఎన్నెన్నో వన్నెలు
ఎన్నెన్నో జన్మలు ఎన్నెన్నో వన్నెలు
నీ తోడై నేనుండగ నీ తోడై నేనుండగ
నాంచారే నాగులోయ్ నాంచారే
నాగులోయ్ నాంచారే
English Lyrics / Transliteration
Naguloy nanchare
Nanchare naguloy nanchare
Naguloy nanchare
Ennenno janmalu ennenno vannelu
Ennenno janmalu ennenno vannelu
Nee thodai nenundaga nee thodai nenundaga
Nanchare naguloy nanchare
Naguloy nanchare
Nadila pravahinchu naa prema payanamu
Sandramai chere varaku aagadu ee payanamu
Nadila pravahinchu naa prema payanamu
Sandramai chere varaku aagadu ee payanamu
Raayi raayi kosi raagineekai
Raayi raayi kosi raagineekai
Edche nee chethula nimuru naa chethulu
Nanchare naguloy nanchare
Naguloy nanchare
Aakali kekalaku andaga nilichi
Aashala deepalai veligeti neeve kada
Aakali kekalaku andaga nilichi
Aashala deepalai veligeti neeve kada
Kaalamentho karige kalalu enno migile
Kaalamentho karige kalalu enno migile
Anni theerchaga vache needaga neeve
Nanchare naguloy nanchare
Naguloy nanchare
Ennenno janmalu ennenno vannelu
Ennenno janmalu ennenno vannelu
Nee thodai nenundaga nee thodai nenundaga
Nanchare naguloy nanchare
Naguloy nanchare