Telugu Lyrics
సమయమాయే సెందారమ్మ, సెందారమ్మ
అత్తారింటికి పోయేటి చందమామ
అందాల బొమ్మ సెందారమ్మ, సెందారమ్మ
వయ్యారాల గుమ్మ సెందారమ్మ, సెందారమ్మ
రంగుల రాణి సెందారమ్మ, సెందారమ్మ
వయ్యారాల గుమ్మ సెందారమ్మ, సెందారమ్మ
రంగుల రాణి సెందారమ్మ, సెందారమ్మ
అత్తారింటికి పోయేటి చందమామ
అందాల బొమ్మ సెందారమ్మ, సెందారమ్మ
సాకాలొల్ల సెందారమ్మ, సెందారమ్మ
పసుపు కుంకుమల తొడిగి, నవవిధ నగల తొడిగి
పెళ్లి పీటలెక్కింది, పెళ్లి పీటలెక్కింది
పసుపు కుంకుమల తొడిగి, నవవిధ నగల తొడిగి
పెళ్లి పీటలెక్కింది, పెళ్లి పీటలెక్కింది
తన ఇంటి దీపం నువ్వే, తల్లి కన్నది నువ్వే
తలంబ్రాలకే మురిసింది, తలంబ్రాలకే మురిసింది
సాకాలొల్ల సెందారమ్మ, సెందారమ్మ
సమయమాయే సెందారమ్మ, సెందారమ్మ
అత్తారింటికి పోయేటి చందమామ
అందాల బొమ్మ సెందారమ్మ, సెందారమ్మ
వయ్యారాల గుమ్మ సెందారమ్మ, సెందారమ్మ
రంగుల రాణి సెందారమ్మ, సెందారమ్మ
పట్టు చీరల కట్టుకొని, పన్నీరు మేనులు కడిగి
నిలుచుంది చూడు బొమ్మ, నిలుచుంది చూడు బొమ్మ

English Lyrics / Transliteration
Samayamaye Sendharamma, Sendharamma
Attarintiki poyeti chandamama
Andala bomma Sendharamma, Sendharamma
Vayyarala gumma Sendharamma, Sendharamma
Rangula rani Sendharamma, Sendharamma
Vayyarala gumma Sendharamma, Sendharamma
Rangula rani Sendharamma, Sendharamma
Attarintiki poyeti chandamama
Andala bomma Sendharamma, Sendharamma
Sakallolla Sendharamma, Sendharamma
Pasupu kumkumala todigi, navavidha nagala todigi
Pelli peetalekkindi, pelli peetalekkindi
Pasupu kumkumala todigi, navavidha nagala todigi
Pelli peetalekkindi, pelli peetalekkindi
Thana inti deepam nuvve, thalli kannadi nuvve
Thalambraalake murisindi, thalambraalake murisindi
Sakallolla Sendharamma, Sendharamma
Samayamaye Sendharamma, Sendharamma
Attarintiki poyeti chandamama
Andala bomma Sendharamma, Sendharamma
Vayyarala gumma Sendharamma, Sendharamma
Rangula rani Sendharamma, Sendharamma
Pattu cheerala kattukoni, panneeru menulu kadigi
Nilusthundi choodu bomma, nilusthundi choodu bomma