Telugu Lyrics
ఒడిలోన ఒదిగించుకో అక్కున చేర్చుకో
పసిడి బొమ్మ పసిడి బొమ్మ
పసిడి బొమ్మ పసిడి బొమ్మ
లాలంచు పదరమ్మా లాలించు పదరమ్మా
ఒడిలోన ఒదిగించుకో అక్కున చేర్చుకో
పసిడి బొమ్మ పసిడి బొమ్మ
పసిడి బొమ్మ పసిడి బొమ్మ
కనులకు మెరుపుల కళ్ళకు కాంతుల
నీకు నా రూపమిచ్చా
మనసున పలికే మధుర భావముల
నీకు నా ప్రాణమిచ్చా
పువ్వంటి పాదాలు పుడమిపై తాకితే
పాలధారలు పంచేను
నువ్వంటేనే లోకమా నువ్వే నా దైవమా
ఈ జన్మకు సరిపోదులే
లాలంచు పదరమ్మా లాలించు పదరమ్మా
ఒడిలోన ఒదిగించుకో అక్కున చేర్చుకో
పసిడి బొమ్మ పసిడి బొమ్మ
పసిడి బొమ్మ పసిడి బొమ్మ
చిరునవ్వుల వెన్నెల చెక్కిలిపై మెరిస్తే
మరుమల్లెల సుగంధమా
నీ మాటల సవ్వడి నా చెవిన పడితే
మధురాల మాధుర్యమా
నీకై ఈ లోకమా నీకై నా ప్రాణమా
నీవంటే నాకు వెలుగమ్మ
నందనవన కాంతమా నవరాగమాలిక
నీకై ఈ సృష్టి ఈ అమ్మా
లాలంచు పదరమ్మా లాలించు పదరమ్మా
ఒడిలోన ఒదిగించుకో అక్కున చేర్చుకో
పసిడి బొమ్మ పసిడి బొమ్మ
పసిడి బొమ్మ పసిడి బొమ్మ
English Lyrics / Transliteration
Oḍilōna odigin̄cukō akkuna cērcukō
Pasiḍi bom’ma pasiḍi bom’ma
Pasiḍi bom’ma pasiḍi bom’ma
Laalan̄cu padarammā lālin̄cu padarammā
Oḍilōna odigin̄cukō akkuna cērcukō
Pasiḍi bom’ma pasiḍi bom’ma
Pasiḍi bom’ma pasiḍi bom’ma
Kanulaku merupula kaḷḷaku kāntula
Nīku nā rūpamiccā
Manasuna palikē madhura bhāvumula
Nīku nā prāṇamiccā
Puvvaṇṭi pādālu puḍamipai tākitē
Pāladhāralu pancēnu
Nuvvaṇṭanē lōkamā nuvvē nā daivama
Ī janmaku saripōdulē
Laalan̄cu padarammā lālin̄cu padarammā
Oḍilōna odigin̄cukō akkuna cērcukō
Pasiḍi bom’ma pasiḍi bom’ma
Pasiḍi bom’ma pasiḍi bom’ma
Cirunavvula vennela cekkilipai meristē
Marumallēla sugandhamā
Nī māṭala savvaḍi nā cevina paḍitē
Madhurāla mādhurayamā
Nīkai ī lōkamā nīkai nā prāṇamā
Nīvaṇṭē nāku velugammā
Nandanavana kāntamā navarāgamālikā
Nīkai ī sr̥ṣṭi ī ammā
Laalan̄cu padarammā lālin̄cu padarammā
Oḍilōna odigin̄cukō akkuna cērcukō
Pasiḍi bom’ma pasiḍi bom’ma
Pasiḍi bom’ma pasiḍi bom’ma