Telugu Lyrics
రాయబారము పంపినా
ఎంతటి కష్టాలనైనా
జయంతుడై నిలుతునని
పణము కట్టి వెళుతున్నా
ఎంతటి కష్టాలనైనా
జయంతుడై నిలుతునని
పణము కట్టి వెళుతున్నా
గెలుపు శంఖము పూరిస్తూ
జయము జయము విరియిస్తూ
కొత్త లోకము వెతుకుతూ
వెళుతున్నా
ఆశ చావదులే
భయము రాదులే
మానవుని గాయాలన్నీ
మరచిపోవునే
ఎంత దూరం వెళ్ళినా
ఏం సాధించినా
నన్ను నేనే మరిచి
పోలేనే
English Lyrics / Transliteration
Raayabaaramu pampinaa
Entati kashtaalanainaa
Jayanthudai niluthunani
Panamu katti veluthunnaa
Entati kashtaalanainaa
Jayanthudai niluthunani
Panamu katti veluthunnaa
Gelupu shankhamu poorithoo
Jayamu jayamu viriyisthoo
Kotha lokamu vethukuthoo
Veluthunnaa
Aasha chaavadule
Bayamu raadule
Maanavuni gaayaalanni
Marachipovune
Entha dooram vellinaa
Em saadhinchinaa
Nannu nene marachi
Pole ne