Telugu Lyrics
వహె యజ్ఞాగార యాగవర
పాహి పాహి కాలాహస్తిశ్వరా
వహె యజ్ఞాగార యాగవర
పహి పహి కాలాహస్తిశ్వరా
వహె యజ్ఞాగార యాగవర
అగణిత రూపముల అనంత తేజో
మయ సహస్రనామ
నరసింహావతార నటవరా
భువన భాస్కరా
అష్టాష్టకములలో అష్టలక్ష్మి
దేవి వాసమున
అష్టమంగళాల నష్టదిక్కులకు
నిలయమైన వేద ఘోష
హరి హరి హరి నారాయణ
హరి హరి హరి నారాయణ
హరి హరి హరి నారాయణ
హరి హరి హరి నారాయణ
పహి పహి కాలాహస్తిశ్వరా
వహె యజ్ఞాగార యాగవర
మంగళ స్వరూపా మంగళదాయక
శాంతు రూప శ్రీకర
మహాదేవా మహర్షి
మాన్య మహనీయ
పరమేశ్వరా
పహి పహి కాలాహస్తిశ్వరా
వహె యజ్ఞాగార యాగవర
పాహి పాహి కాలాహస్తిశ్వరా
వహె యజ్ఞాగార యాగవర
అగణిత రూపముల అనంత తేజో
మయ సహస్రనామ
నరసింహావతార నటవరా
భువన భాస్కరా
అష్టాష్టకములలో అష్టలక్ష్మి
దేవి వాసమున
అష్టమంగళాల నష్టదిక్కులకు
నిలయమైన వేద ఘోష
హరి హరి హరి నారాయణ
హరి హరి హరి నారాయణ
హరి హరి హరి నారాయణ
హరి హరి హరి నారాయణ
English Lyrics / Transliteration
Vahe yagnagaara yaagavara
Paahi Paahi Kalahasthishwara
Vahe yagnagaara yaagavara
Pahi Pahi Kalahasthishwara
Vahe yagnagaara yaagavara
Aganitha rupamula anantha thejo
maya sahasranama
Narasimhaavatara natavara
bhuvana bhaskara
Ashtaashtakamulalo ashtalakshmi
devi vaasamuna
Ashtamangalaala ashtadikkulaku
nilayamaina veda ghosha
Hari Hari Hari Narayana
Hari Hari Hari Narayana
Hari Hari Hari Narayana
Hari Hari Hari Narayana
Pahi Pahi Kalahasthishwara
Vahe yagnagaara yaagavara
Mangala swaroopa mangaladaayaka
shaantu roopa shreekara
Mahadeva Maharshi
maanya mahaneeya
Parameshwara
Pahi Pahi Kalahasthishwara
Vahe yagnagaara yaagavara
Paahi Paahi Kalahasthishwara
Vahe yagnagaara yaagavara
Aganitha rupamula anantha thejo
maya sahasranama
Narasimhaavatara natavara
bhuvana bhaskara
Ashtaashtakamulalo ashtalakshmi
devi vaasamuna
Ashtamangalaala ashtadikkulaku
nilayamaina veda ghosha
Hari Hari Hari Narayana
Hari Hari Hari Narayana
Hari Hari Hari Narayana
Hari Hari Hari Narayana