Telugu Lyrics
మంచి నెల్ల బవేకడ
ఏడెనిమిది బువ్వ గిన్నెలు
నాన్న చేతిలోన
పడి చెల్లాచెదురాయే
పడి చెల్లాచెదురాయే
ఏడెనిమిది బువ్వ గిన్నెలు
నాన్న చేతిలోన
పడి చెల్లాచెదురాయే
పడి చెల్లాచెదురాయే
మంచి నెల్ల బవేకడ
మంచి నెల్ల బవేకడ
ఏడెనిమిది బువ్వ గిన్నెలు
నాన్న చేతిలోన
పడి చెల్లాచెదురాయే
పడి చెల్లాచెదురాయే
నువ్వంటే నేనని
నేనంటే నువ్వని
నమ్మేసి తొందరపడ్డాను
తప్పులేడుకొన్న
నన్ను నువ్వు చూసి
ఇప్పుడు నవ్వేస్తావే
నవ్వుతానా నేను
నవ్వేస్తానే నేను
అవునా మరీ
మంచి నెల్ల బవేకడ
మంచి నెల్ల బవేకడ
ఏడెనిమిది బువ్వ గిన్నెలు
నాన్న చేతిలోన
పడి చెల్లాచెదురాయే
పడి చెల్లాచెదురాయే
బొడ్డూరి కుంకుమ
బొడ్డూరి కుంకుమ
నువ్వంటే నాకొక
చిన్ని గుండెలో ఒక
పెళ్లిపీటల
మల్లెపూల తలంబ్రాలు
అయ్యో వద్దు వద్దు
అయ్యో వద్దు వద్దు
నన్ను మళ్ళీ
మళ్ళీ ఏడిపించక
మంచి నెల్ల బవేకడ
మంచి నెల్ల బవేకడ
ఏడెనిమిది బువ్వ గిన్నెలు
నాన్న చేతిలోన
పడి చెల్లాచెదురాయే
పడి చెల్లాచెదురాయే
పడి చెల్లాచెదురాయే
పడి చెల్లాచెదురాయే
English Lyrics / Transliteration
Manchi nella bavekada
Edi vimidi buvva ginnelu
Naanna chetilona
Padi chellacheduraaye
Padi chellacheduraaye
Edi vimidi buvva ginnelu
Naanna chetilona
Padi chellacheduraaye
Padi chellacheduraaye
Manchi nella bavekada
Manchi nella bavekada
Edi vimidi buvva ginnelu
Naanna chetilona
Padi chellacheduraaye
Padi chellacheduraaye
Nuvvante nenani
Nenante nuvvani
Nammesi thondarapaddaanu
Thappuledukunna
Nannu nuvvu choosi
Ippudu navvestaave
Navvu thaana nenu
Navvestaane nenu
Avunaa mari
Manchi nella bavekada
Manchi nella bavekada
Edi vimidi buvva ginnelu
Naanna chetilona
Padi chellacheduraaye
Padi chellacheduraaye
Bodduri kumkuma
Bodduri kumkuma
Nuvvante naakoka
Chinni gundelo oka
Pellipeetala
Mallepula thalaambraalu
Ayyo vaddu vaddu
Ayyo vaddu vaddu
Nannu malli
Malli edipinchaka
Manchi nella bavekada
Manchi nella bavekada
Edi vimidi buvva ginnelu
Naanna chetilona
Padi chellacheduraaye
Padi chellacheduraaye
Padi chellacheduraaye
Padi chellacheduraaye