Telugu Lyrics
గురుదేవా దేవా
శ్రీ గురుదత్త త్రిగుణ రూప
కరుణాలవాలా
అఖిల లోకాల
రక్షక దివ్య తేజా
గురుదేవా దేవా
గురుదేవా దేవా
గురుదేవా దేవా
గురుదేవా దేవా
అఖిల లోకాల
రక్షక దివ్య తేజా
గురుదేవా దేవా
పావన చరితా
తరుణ జనమందు
ప్రాణము నీవే
నిఖిల లోకాల
రక్షక దివ్య తేజా
భక్త జన మాల
ప్రజ్వలించే
దీపము నీవే
నిఖిల లోకాల
రక్షక దివ్య తేజా
గురుదేవా దేవా
గురుదేవా దేవా
గురుదేవా దేవా
గురుదేవా దేవా
అఖిల లోకాల
రక్షక దివ్య తేజా
గురుదేవా దేవా
దివ్య తేజా
గురుదేవా దేవా
దివ్య తేజా
గురుదేవా దేవా
English Lyrics / Transliteration
Gurudeva Deva
Sri Gurudatta Triguna Roopa
Karunalavala
Akhila Lokala
Rakshaka Divya Teja
Gurudeva Deva
Gurudeva Deva
Gurudeva Deva
Gurudeva Deva
Akhila Lokala
Rakshaka Divya Teja
Gurudeva Deva
Pavana Charita
Taruna Janamandu
Pranamu Neeve
Nikhila Lokala
Rakshaka Divya Teja
Bhakta Jana Mala
Prajvalinche
Deepamu Neeve
Nikhila Lokala
Rakshaka Divya Teja
Gurudeva Deva
Gurudeva Deva
Gurudeva Deva
Gurudeva Deva
Akhila Lokala
Rakshaka Divya Teja
Gurudeva Deva
Divya Teja
Gurudeva Deva
Divya Teja
Gurudeva Deva